స్వామి దయానంద సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 13:
 
==ఆర్య సమాజ స్థాపన==
ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘ సంస్కరణకు పునాదిగా, 10 ఏప్రిల్ [[1875]] న [[ముంబాయి]] నగరంలో మొదటి ఆర్యసమాజము స్థాపించాడు. ఈ క్రమంలో దయానంద సరస్వతి పెక్కుమందికి కంట్లో నలుసు అయినాడు, పూర్వం ఏడు సార్లు విషప్రయోగాలు జరిగిననూ బస్తి, న్యోళి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళనము చేసుకుని వాటిని విఫలము చేసినను, చివరిసారిగా [[అక్టోబర్ 30]], [[1883]] [[దీపావళి]] సాయంత్రము జరిగిన విష ప్రయోగంతో క్షీణిస్తూ ఓంకారనాదంతో సమాధి అవస్థలో మోక్షాన్ని పొందాడు. ఆయన తన వాదనలను, ఉద్యమాన్ని సమర్థిస్తూ [[అథర్వణ వేదం|అథర్వణ]], [[యజుర్వేదం]] వంటివి భాష్యం చేసిన వేదభాష్యకారుడు.<ref>{{cite book|last1=సరస్వతి|first1=దయానంద|title=అథయజుర్వేద భాష్యము|url=httphttps://wwwarchive.dli.gov.inorg/cgi-bindetails/metainfoin.cgi?&title1=adhayajurveida%20bhaashhyamu%20(dvitiiya%20dashakamu)&author1=annei%20keishavaaryashaastri&subject1=LANGUAGEernet.%20LINGUISTICSdli.%20LITERATURE&year=0%20&language1=telugu&pages=322&barcode=2990100071211&author2=&identifier1=&publisher1=Sri%20Madayanadha%20Vedanusandhana%20Sadanamu%20Hyderabad&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s2015.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=B%20T%20College%20%20Madhanapalli.&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-07-19&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0071/216497205|accessdate=2 January 2015}}</ref>
 
== బయటి లింకులు ==
* [http://www.aryasamajjamnagar.org/photogallary/p1.htm దయానంద సరస్వతి చరిత్ర, చిత్ర రూపకం]
* [http://www.aryasamajjamnagar.org ఆర్యసమాజ్, జాం నగర్]
* [httphttps://wwwarchive.dli.gov.inorg/cgi-bindetails/metainfoin.cgi?&title1=adhayajurveida%20bhaashhyamu%20(dvitiiya%20dashakamu)&author1=annei%20keishavaaryashaastri&subject1=LANGUAGEernet.%20LINGUISTICSdli.%20LITERATURE&year=0%20&language1=telugu&pages=322&barcode=2990100071211&author2=&identifier1=&publisher1=Sri%20Madayanadha%20Vedanusandhana%20Sadanamu%20Hyderabad&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s2015.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=B%20T%20College%20%20Madhanapalli.&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-07-19&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0071/216497205 దయానంద సరస్వతి రచించిన అథర్వణ, యజుర్వేద భాష్యానికి తెలుగు సేత]
{{హిందూధర్మ ఉద్ధారణోద్యమాలు}}
{{భారత స్వాతంత్ర్యోద్యమం}}