గులాం రసూల్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పరాకాష్ట → పరాకాష్ఠ, గ్రామస్తులు → గ్రామస్థులు using AWB
చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 20:
 
=== ఆర్థిక వ్యవహారాలు ===
నవాబు ప్రజలను పీడించి రకరకాల పద్ధతుల్లో సొమ్ము రాబట్టుకునేవారు. పన్నుల వసూలులో క్రమపద్ధతి లోపించింది. నవాబులు నిర్దేశించిన పన్నులు గ్రామాధికారులు వసూలుచేసి యిచ్చే స్థితి నుంచి గ్రామాధికారులే తమకు తోచిన పన్నులు వేసి వసూలుచేయడం వరకూ వచ్చింది. గ్రామాధికారులకు గ్రామాలను గుత్తకు యిచ్చి ఇంతకు తక్కువ వసూలుచేయరాదన్న నియమాలు విధించడంతో వారు ఇచ్ఛకు వచ్చిన పన్నులు వేసి, పీడించడం ప్రారంభమైంది. శిస్తువసూలుకు గ్రామస్థులు కాక గ్రామాధికారులే జవాబుదారులైనందువల్ల వారు నిరంకశులై అక్రమాలు చేయడం మొదలుపెట్టారు. పంటలు పండకపోయినా గ్రామాధికారులు పూర్తిస్థాయిలో పన్నువసూళ్ళు చేసుకునేవారు. పంటలు బాగా పండితే నవాబు సైన్యాలు వచ్చిపడి ఆ ధాన్యాన్ని బలవంతంగా ఎత్తుకుపోయేవి. పండితే సైన్యం పెట్టే బాధలు పడలేక నంద్యాల ప్రాంతంలో రైతులు ఏకంగా మూడేళ్ళు వ్యవసాయమే మానుకున్నారంటే పరిస్థితి ఊహించవచ్చు<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం)|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=httphttps://wwwarchive.org/details/in.ernet.dli.gov2015.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740371485|accessdate=1 December 2014}}</ref>.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గులాం_రసూల్_ఖాన్" నుండి వెలికితీశారు