కూర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , → (8), , → , using AWB
పంక్తి 12:
'''కూర''' లేదా కర్రీ అనేది భారతీయ ఉపఖండంలోని వంటలకు సంబంధించిన అనేక వంటకాలలో ఇది కూడా ఒక ముఖ్యమైన వంటకం. దీన్ని సాధారణంగా [[అన్నం]]తో గాని లేదా [[చపాతీ]] లతో గాని కలిపి తింటారు. మామూలుగా ఎండు మిరపకాయలతో పాటుగా సుగంధ ద్రవ్యాలు లేదా మూలికలు వంటివి కూర తయారీలో ఉపయోగిస్తారు. <ref>{{cite web |url=http://www.macmillandictionary.com/dictionary/british/curry_1 |title=Curry definition and synonyms |work=Macmillan Dictionary }}</ref> భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో తయారు చేసే కూర వంటకాలు మాత్రం, కూరగాయలు లేదా ఆకుకూరలతో తయారు చేస్తారు.<ref>{{cite news |work=NPR |url=http://www.npr.org/2011/09/28/140735689/fresh-curry-leaves-add-a-touch-of-india |date=28 September 2011 |title=Fresh Curry Leaves Add a Touch of India}}</ref>
 
'కూర' అని పిలువబడే వంటకం నందు వంటకంలో కూరగాయలతో పాటుగా చేపలు, మాంసం, పౌల్ట్రీ లేదా షెల్‌ఫిష్ వంటి వాటిని కూడా కలిపి వండుకుంటారు. చాలామంది పూర్తిగా శాకాహారిగా ఉంటారు, అందువల్ల వీరు కేవలం కూరగాయలతో మాత్రమే కూరలు వండుకుంటూ ఉంటారు. కూరలు అనేవి 'వేపుడు' లేదా 'పొడిగా' లేదా 'తడి'గా గాని ఉండవచ్చు. వేపుడు కూరలు పూర్తి పొడిగాను, పొడి కూరలు తడి పొడి గాను, తడి కూరలు పూర్తి తడిగాను ఉంటాయి. తడికూరలలో ఒకే కూరగాయతో లేదా వివిధ రకముల కూరగాయల మిశ్రమంతో కూడా చేసుకుంటూ ఉంటారు. వేపుడు కూరలలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ మంది వాడరు. తడి కూరల్లో పెరుగు, క్రీమ్, కొబ్బరి పాలు, కొబ్బరి క్రీమ్, టొమాటో ప్యూరి, ఉల్లిపాయ రసం లేదా ఉడకబెట్టిన చింతపండు పులుసు వంటి పదార్థాలు ఎక్కువ మొత్తంలో వాడతారు.
 
==భారత ఉపఖండం==
{{ప్రధాన వ్యాసం|భారతీయ వంటకాలు}}
ఆధునిక భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వంటి ఆధునిక దేశాలతో పోల్చితే, భారత ఉపఖండం పాకశాస్త్ర విషయంలో, మొత్తం చారిత్రాత్మక ప్రదేశంగా పరిగణించటానికి ఉపయోగపడుతుంది.<ref name = "CamNS" /> దీనివల్ల ఉత్తర మరియు దక్షిణ భారతీయ వంటకాల మధ్య ఉన్న భేదాలు విస్తృతంగా గుర్తించడానికి వెసులుబాటుగా ఉంటుంది, <ref name = "CamNS">Kiple, Kenneth F. and Kriemhild Coneè Ornelas, eds. ''Cambridge World History of Food, The.'' (Cambridge, UK: Cambridge University Press, c.2000), vol.2, p.1149f.</ref>
===దక్షిణ భారతదేశం===
{{ప్రధాన వ్యాసం|తెలుగింటి వంట}}
పంక్తి 22:
====ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ====
{{ప్రధాన వ్యాసం|ఆంధ్ర వంటకాలు}}
[[ఆంధ్రప్రదేశ్]] మరియు [[తెలంగాణ]] ప్రాంతాలలో తెలుగు మాట్లాడే స్థానిక ప్రజలు తయారు చేసుకునే ఆహారం, [[భారతదేశం]] లోనే అత్యధిక '''కారం''' తినే ప్రజలుగా భావిస్తారు. ఎర్ర మిరప మరియు ఆకుపచ్చ మిరపల తయారీదారులుగా ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి. వీటితోనే కూరలు, చట్నీలు, సావరీలు తయారు చేసుకుంటారు. దీనివల్ల సుగంధ ద్రవ్యాల అధికంగా వాడకాన్ని సూచిస్తుంది. వీటి రుచిలో బాగా కారంగా ఉంటుంది. అదేవిధంగా కారంతో కూడిన ఊరగాయాలు తయారు చేస్తూ ఉంటారు.
 
== ఇవి కూడా చూడండి ==
పంక్తి 35:
* ''Indian Food: A Historical Companion''. Delhi, Oxford University Press, 1994
* ''New Curry Bible'', republished by John Blake Publishers. {{ISBN|978-1-84358-159-8}} (2005)
* David Burton. ''The Raj at Table''. London, [[Faber and Faber]] (1993)
* ''[[Pat Chapman]]'s Curry Bible''. Hodder & St&nbsp;– {{ISBN|0-340-68037-7}} & {{ISBN|0-340-68037-7}} & {{ISBN|0-340-68562-X}} & {{ISBN|0-340-68562-X}} (1997)
* E.M. Collingham. ''Curry: A Biography''. London, [[Chatto & Windus]], 2005
* ''An Invitation to Indian Cooking''. London, Penguin, 1975
"https://te.wikipedia.org/wiki/కూర" నుండి వెలికితీశారు