భారతరత్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (2), కమీషన్ → కమిషన్ (2), గరిష్ట → గరిష్ఠ, స్వాతంత్ర using AWB
పంక్తి 34:
 
==నిబంధనలు==
భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి మరియు లింగ బేధాలను పాటించకుండా ప్రదానం చేయబడుతుంది.<ref name="scheme">{{cite web|title=Bharat Ratna Scheme|url=http://mha.gov.in/sites/upload_files/mha/files/Scheme-BR.pdf|publisher=Ministry of Home Affairs (India)|accessdate=8 May 2014|format=PDF|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20180209002940/http://mha.gov.in/sites/upload_files/mha/files/Scheme-BR.pdf|archivedate=9 February 2018|df=dmy-all}}</ref> 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసినవారికి ఇచ్చేవారు.<ref name="award1"/> [[2011]], [[డిసెంబరు]]లో ఈ నిబంధనలను మార్చి "మానవజాతి పాటుపడే ఈ రంగానికైనా" అనే పదాన్ని చేర్చారు.<ref name="sports">{{cite news|url=http://www.thehindu.com/news/national/article2720348.ece|title=Govt changes criteria for Bharat Ratna; now open for all|agency=Press Trust of India|newspaper=The Hindu|date=16 December 2011|accessdate=16 December 2011|location=New Delhi|archiveurl=https://web.archive.org/web/20131228161147/http://www.thehindu.com/news/national/article2720348.ece|archivedate=28 December 2013}}</ref> 1954 నాటి నిబంధనలు మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించడాన్ని అనుమతించేవి కావు. కానీ 1955 జనవరిలో ఈ నిబంధనను సడలించారు. 1966లో [[లాల్ బహదూర్ శాస్త్రి]] మొట్టమొదటి సారి మరణానంతరం ఈ పురస్కారాన్ని పొందాడు.<ref name="award2"/><ref>{{cite journal|url=http://www.egazette.nic.in/WriteReadData/1966/E-1697-1966-0012-77227.pdf|title=The Gazette of India—Extraordinary—Part I|last=Gundevia|first=Y. D.|year=1966|journal=The Gazette of India|publisher=The President's Secretariat|publication-date=11 January 1966|accessdate=12 May 2014|format=PDF|pages=2|quote=The President is pleased to award the Bharat Ratna posthumously to:—Shri Lal Bahadur Shastri|archiveurl=https://web.archive.org/web/20140514155724/http://www.egazette.nic.in/WriteReadData/1966/E-1697-1966-0012-77227.pdf|archivedate=14 May 2014}}</ref> ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేనప్పట్టికీ, [[ప్రధానమంత్రి]] మాత్రమే [[రాష్ట్రపతి]]కి ఏడాదికి గరిష్టంగాగరిష్ఠంగా ముగ్గురిని మాత్రం సిఫారసు చేయవచ్చు. కానీ [[1999]]లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రదానం చేశారు. ఈ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి తన సంతకంతో కూడిన ఒక "సనదు(పట్టా)" మరియు ఒక పతకం ప్రదానం చేస్తాడు. ఈ పురస్కారం క్రింద ఎలాంటి నగదు మంజూరు చేయరు. [[భారత రాజ్యాంగం]] యొక్క ఆర్టికల్ 18 (1) ప్రకారం ఈ పురస్కార గ్రహీతలెవ్వరూ తమ పేరు ముందు, వెనుక భారతరత్న అని పేర్కొనరాదు.<ref>{{cite web|url=http://lawmin.nic.in/coi/coiason29july08.pdf|title=The Constitution of India|accessdate=19 May 2014|format=PDF|page=36|publisher=Ministry of Law and Justice (India)|archiveurl=https://web.archive.org/web/20140909230437/http://lawmin.nic.in/coi/coiason29july08.pdf|archivedate=9 September 2014}}</ref>,<ref name="scheme"/> భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది.<ref>{{cite web|url=http://rajyasabha.nic.in/rsnew/guidline_govt_mp/chap11.pdf|title=Indian order of precedence|accessdate=19 May 2014|publisher=Rajya Sabha Secretariat|format=PDF|page=1|archiveurl=https://web.archive.org/web/20140704022423/http://rajyasabha.nic.in/rsnew/guidline_govt_mp/chap11.pdf|archivedate=4 July 2014}}</ref>
 
భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఎన్ని ప్రకటనలు వెలువడినా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రచురించే గెజిట్‌లో అధికారికంగా ప్రకటించిన తర్వాతనే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లు భావిస్తారు.<ref name="award1"/><ref name="award2"/>
 
==నిర్దేశాలు==
1954 నిర్దేశాల ప్రకారం 1 3⁄8 ఇంచుల (35మిల్లీ మీటర్ల) వ్యాసార్ధం కలిగిన వృత్తాకార బంగారు పతకాన్ని ఈ పురస్కార సమయంలో బహూకరిస్తారు. పతకం ముఖభాగంలో సూర్యుని బొమ్మ ఉండి, కింది భాగంలో వెండితో "భారత రత్న" అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. వెనకవైపు మధ్యభాగంలో ప్లాటినం లోహంలో భారత చిహ్నం, కింది భాగంలో వెండితో భారత జాతీయ నినాదం "సత్యమేవ జయతే" అని రాసి ఉంటుంది.<ref name="award1"/>
 
ఒక ఏడాది తరువాత దీని రూపాన్ని మార్చారు. అప్పుడు మార్చిన దానినే ఇప్పటికీ వాడుతున్నారు. ఇప్పటి మోడల్ ప్రకారం రావి ఆకు ఆకారంలో ఉండి 2 5⁄16 ఇంచులు (59 మి.మీ.) పొడవు, 1 7⁄8 ఇంచుల (48 మి.మీ.) వెడల్పు and 1⁄8 ఇంచుల (మి.మీ.) మందం కలిగి ఉండి ప్లాటినం చట్రం కలిగి ఉంటుంది. పతకం ముందుభాగంలో మధ్యలో సూర్యుని బొమ్మ చిత్రీకరించబడి ఉంటుంది. ప్లాటినం లోహంతో తయారు చేసిన ఈ బొమ్మ 5⁄8 ఇంచుల (16 మి.మీ.) వ్యాసార్ధం కలిగి ఉండి, సూర్యుని కేంద్ర బిందువు నుంచి 5⁄6 ఇంచులు (21 మి.మీ.) నుంచి 1⁄2 దాకా (13 మి.మీ.) కిరణాలు విస్తరించి ఉంటాయి. ముందుభాగంలో భారతరత్న అన్న పదాలు, వెనుక వైపు భారత జాతీయ చిహ్నం, నినాదం సత్యమేవ జయతే 1954 డిజైన్ లోనే ఉంచేశారు. మెడలో వేయడానికి వీలుగా 2 ఇంచ్ వెడల్పు, 51 ఎం.ఎం. గల తెలుపు రిబ్బన్ ను పతకానికి కడతారు.<ref name="award2"/>{{sfn|Hoiberg|Ramchandani|2000|p=96}}<ref>{{cite press_release|title=Crafting Bharat Ratna, Padma Medals at Kolkata Mint|url=http://pib.nic.in/release/rel_print_page.asp?relid=102657|publisher=Press Information Bureau (PIB), India|accessdate=13 May 2014|date=21 January 2014|archiveurl=https://web.archive.org/web/20140517153417/http://pib.nic.in/release/rel_print_page.asp?relid=102657|archivedate=17 May 2014}}
* {{cite news|url=http://indianexpress.com/article/india/india-others/sachins-bharat-ratna-today-a-medal-from-2000/|title=Sachin's Bharat Ratna today a medal from 2000|date=4 February 2014|work=The Indian Express|accessdate=13 May 2014|location=New Delhi|last=Ranjan|first=Amitav|archiveurl=https://web.archive.org/web/20140428211303/http://indianexpress.com/article/india/india-others/sachins-bharat-ratna-today-a-medal-from-2000/|archivedate=28 April 2014}}</ref> 1957లో, వెండి పూత మార్చి ఎండిన కాంస్యం వాడటం ప్రారంభించారు.<ref name="award1"/>{{sfn|Sainty|2011}} భారత రత్న పతకాలను [[కలకత్తా]]లోని అలిపోర్ ప్రభుత్వ ముద్రణశాలలో ముద్రిస్తారు. [[పద్మ విభూషణ్]], [[పద్మ భూషణ్]], [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]], [[పరమ వీర చక్ర]], వంటి పౌర, సైనిక పురస్కారలకు ఇచ్చే పతకాలు కూడా ఇక్కడే ముద్రిస్తుంటారు.<ref>{{cite web|url=http://pib.nic.in/newsite/efeatures.aspx?relid=102657|title=Crafting Bharat Ratna, Padma Medals at Kolkata Mint|publisher=Press Information Bureau|date=26 January 2014|accessdate=5 November 2015|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20151208060357/http://pib.nic.in/newsite/efeatures.aspx?relid=102657|archivedate=8 December 2015|df=dmy-all}}
* {{cite web|url=http://www.igmint.org/hist.htm|title=History of the Alipore Mint|accessdate=15 September 2008|publisher=India Govt Mint, Kolkota|archiveurl=https://web.archive.org/web/20080629011733/http://www.igmint.org/hist.htm|archivedate=29 June 2008}}</ref>
పంక్తి 51:
[[File:Subhas Chandra Bose.jpg|thumb|150px|right|1992లో సుభాష్ చంద్రబోస్‌కు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఒక పత్రికా ప్రకటన వెలువడింది. తరువాత 1997లో సుప్రీంకోర్టు దీనిని రద్దుచేసింది.]]
 
[[1992]], [[జనవరి 23]]వ తేదీన రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి [[సుభాష్ చంద్రబోస్|సుభాష్ చంద్రబోస్‌]]కు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటన వెలువడింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. కలకత్తా హైకోర్టులో ఈ పురస్కారాన్ని ఉపసంహరించుకోవాలని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది.{{sfn|Basu|2010|p=132}} [[1945]], [[ఆగష్టు 18]] నాడు సుభాష్ చంద్రబోస్ మరణించాడనే విషయాన్ని భారతప్రభుత్వం ఇంతవరకూ అధికారికంగా అంగీకరించలేదని అలాంటి సమయంలో అతనికి మరణానంతర పురస్కారం ఎలా ఇస్తారని ఫిర్యాది ప్రశ్నించాడు. సుభాస్ చంద్రబోస్ ఆచూకీని షానవాజ్ కమిటీ (1956), ఖోస్లా కమీషన్కమిషన్ (1970) నివేదికల ఆధారంగా కనిపెట్టాలని ఫిర్యాది తన వ్యాజ్యంలో అభ్యర్థించాడు. సుభాష్ చంద్రబోస్ కుటుంబీకులు ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి విముఖత వ్యక్తం చేశారు.<ref name="bosesci">{{cite web|url=http://judis.nic.in/supremecourt/imgst.aspx?filename=19960|title=Union of India Vs. Bijan Ghosh and ORS: Special Leave Petition (civil) 628 of 1994|date=4 August 1997|accessdate=14 May 2014|publisher=Supreme Court of India|archiveurl=https://web.archive.org/web/20140514235306/http://judis.nic.in/supremecourt/imgst.aspx?filename=19960|archivedate=14 May 2014}}</ref>{{sfn|Basu|2010|p=102}}
 
సుజాత వి.మనోహర్, జి.బి.పట్నాయక్‌లతో కూడిన సుప్రీం కోర్టు ప్రత్యేక డివిజన్ బెంచి ఈ కేసును పరిశీలిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాల ప్రదానంలో కొన్ని నిబంధనలను పాటించడం లేదని గుర్తించింది. పురస్కార గ్రహీతల పేర్లు గెజిట్ ఆఫ్ ఇండియాలో తప్పక ప్రచురించాలని, రాష్ట్రపతి అజమాయిషీలో ఒక రిజిస్టర్ నిర్వహించాలనీ, దానిలో ఈ అవార్డు గ్రహీతల పేర్లు నమోదు చేయాలని స్పష్టం చేసింది.<ref name="award1"/> అంతే కాక అప్పటి రాష్ట్రపతులు [[ఆర్.వెంకట్రామన్]] (1987-92), [[శంకర్ దయాళ్ శర్మ]] (1992-97)లు వారి సంతకం, సీలుతో కూడిన "సనదు" (పట్టా)ను ప్రదానం చేయలేదని గుర్తించింది.<ref name="bosesci"/>
 
[[1997]], [[ఆగష్టు 4]]వ తేదీన సుప్రీంకోర్టు తీర్పును ఇస్తూ ఈ అవార్డు ప్రదానం జరగలేదు కాబట్టి, రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి వెలువడిన ప్రకటనను కొట్టివేసింది. బోసు మరణం గురించి కాని, మరణానంతర ప్రస్తావన గురించి కాని ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి నిరాకరించింది.<ref name="bosesci"/><ref name="brbose">{{cite news|title=SC cancels note on Bharat Ratna for Subhash Bose|url=http://expressindia.indianexpress.com/ie/daily/19970805/21750283.html|accessdate=17 November 2013|publisher=The Indian Express|location=New Delhi|work=Press Trust of India|date=5 August 1997|archiveurl=https://web.archive.org/web/20131218143343/http://expressindia.indianexpress.com/ie/daily/19970805/21750283.html|archivedate=18 December 2013}}</ref>
పంక్తి 65:
* {{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2013-11-19/news/44242479_1_dhyanchand-bharat-ratna-sachin-tendulkar|title=Bharat Ratna controversy: Cases filed against Manmohan, Sushil Kumar Shinde, Sachin Tendulkar|newspaper=The Economic Times|location=Muzaffarpur|accessdate=16 May 2014|date=19 November 2013|archiveurl=https://web.archive.org/web/20140723194749/http://articles.economictimes.indiatimes.com/2013-11-19/news/44242479_1_dhyanchand-bharat-ratna-sachin-tendulkar|archivedate=23 July 2014}}</ref>{{efn|name=PIL|ప్రజాప్రయోజన వ్యాజ్యం అప్పటి ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, క్రీడామంత్రి భన్వర్ జితేంద్ర సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిలపై నిందారోపణ చేసింది.}}
 
[[2013]], [[డిసెంబరు 4]]న ఎన్నికల కమీషన్కమిషన్ ఎన్నికలు జరుగని రాష్ట్రాలలోని ప్రజలకు పౌరపురస్కారాలు ప్రకటించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం క్రింద రాదని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.<ref>{{cite news|title=Govt didn't violate model code in naming Sachin for Bharat Ratna: EC|url=http://www.hindustantimes.com/india-news/govt-didn-t-violate-model-code-in-naming-sachin-for-bharat-ratna-ec/article1-1158844.aspx|newspaper=Hindustan Times|date=4 December 2013|accessdate=16 May 2014|location=New Delhi|archiveurl=https://web.archive.org/web/20131222103414/http://www.hindustantimes.com/india-news/govt-didn-t-violate-model-code-in-naming-sachin-for-bharat-ratna-ec/article1-1158844.aspx|archivedate=22 December 2013}}</ref> మిగిలిన హైకోర్టులు కూడా సి.ఎన్.ఆర్.రావు, టెండూల్కర్‌లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను తిరస్కరించాయి.<ref>{{cite news|url=http://www.dnaindia.com/sport/report-court-reserves-order-on-sachin-tendulkars-bharat-ratna-1924791|title=Court reserves order on Sachin Tendulkar's Bharat Ratna|date=25 November 2013|accessdate=16 May 2014|location=Lucknow|newspaper=Daily News and Analysis|agency=Indo-Asian News Service|archiveurl=https://web.archive.org/web/20140517121654/http://www.dnaindia.com/sport/report-court-reserves-order-on-sachin-tendulkars-bharat-ratna-1924791|archivedate=17 May 2014}}
* {{cite web|url=http://ibnlive.in.com/news/cricketnext/madras-hc-dismisses-pil-against-sachin-tendulkar-getting-bharat-ratna/437449-78.html|title=Madras HC dismisses PIL against Sachin Tendulkar getting Bharat Ratna|date=3 December 2013|accessdate=16 May 2014|publisher=IBN Live|location=Chennai|archiveurl=https://web.archive.org/web/20140518024002/http://ibnlive.in.com/news/cricketnext/madras-hc-dismisses-pil-against-sachin-tendulkar-getting-bharat-ratna/437449-78.html|archivedate=18 May 2014}}
* {{cite news|url=http://www.thehindu.com/news/national/hc-dismisses-pil-challenging-bharat-ratna-to-sachin-rao/article5418856.ece|title=HC dismisses PIL challenging Bharat Ratna to Sachin, Rao|date=4 November 2013|accessdate=16 May 2014|location=Chennai|newspaper=The Hindu|archiveurl=https://web.archive.org/web/20140517120737/http://www.thehindu.com/news/national/hc-dismisses-pil-challenging-bharat-ratna-to-sachin-rao/article5418856.ece|archivedate=17 May 2014}}
పంక్తి 71:
 
==విమర్శలు==
1988లో సినీనటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి [[ఎం.జి.రామచంద్రన్|ఎం.జి.రామచంద్రన్‌]]కు భారతరత్న ప్రకటించడం త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికే అని అప్పటి ప్రధానమంత్రి [[రాజీవ్ గాంధీ]]పై విమర్శలు వచ్చాయి.{{sfn|Guha|2001|p=169}}<ref>{{cite news|url=http://www.dnaindia.com/india/column-it-s-time-to-junk-the-sullied-padma-awards-1506135|title=It's time to junk the sullied Padma awards|date=11 February 2011|accessdate=17 May 2014|location=Mumbai|newspaper=Daily News and Analysis|author=Hattangadi, Shekhar|archiveurl=https://web.archive.org/web/20141018003543/http://www.dnaindia.com/india/column-it-s-time-to-junk-the-sullied-padma-awards-1506135|archivedate=18 October 2014}}</ref>[[బి.ఆర్.అంబేద్కర్]], [[సర్దార్ వల్లభభాయి పటేల్|వల్లభభాయ్ పటేల్]] వంటి స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధుల కన్నా ముందే ఎం.జి.రామచంద్రన్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించడం విమర్శలకు దారితీసింది.<ref>{{cite news|title='Politicking' over the Bharat Ratna award|url=http://www.hindustantimes.com/india-news/politicking-over-the-bharat-ratna-award/article1-268981.aspx|newspaper=Hindustan Times|date=13 January 2008|accessdate=16 May 2014|location=New Delhi|author=Patranobis, Sutirtho|archiveurl=https://web.archive.org/web/20141018193017/http://www.hindustantimes.com/india-news/politicking-over-the-bharat-ratna-award/article1-268981.aspx|archivedate=18 October 2014}}</ref>[[పండిట్ రవిశంకర్|రవిశంకర్]] ఈ అవార్డు కోసం పైరవీలు చేశాడని<ref name="aticon">{{cite web|title=India's top award misses congeniality|url=http://www.atimes.com/atimes/South_Asia/JA24Df01.html|newspaper=Asia Times Online|author=Ramachandran, Sudha|location=Bangalore|date=24 January 2008|accessdate=14 May 2014|archiveurl=https://archive.is/20141016085705/http://www.atimes.com/atimes/South_Asia/JA24Df01.html|archivedate=16 October 2014}}</ref>, 1977లో[[కె.కామరాజ్|కె.కామరాజ్‌]]కు ఈ అవార్డు ఇవ్వాలని [[ఇందిరా గాంధీ]] నిర్ణయించడం తమిళ ఓటర్లను ప్రభావితం చేయడానికి అనే ఆరోపణలు వినిపించాయి. దళితులను ప్రసన్నం చేసుకోవడానికి [[వి.పి.సింగ్]] [[బి.ఆర్.అంబేద్కర్|అంబేద్కరు]] కు మరణానంతరం భారతరత్న ఇప్పించాడని విమర్శలు వెలువడ్డాయి.<ref name="outlook">{{cite journal|url=http://www.outlookindia.com/article.aspx?200543|title=An Honourable Judgement: A Supreme Court ruling aims to restore the sanctity of the nation's highest awards|year=1996|journal=[[Outlook (magazine)|Outlook]]|last=Chatterjee|first=Saibal|last2=Prakash|first2=Amit|publication-date=10 January 1996|accessdate=14 May 2014|archiveurl=https://web.archive.org/web/20140515051918/http://www.outlookindia.com/article.aspx?200543|archivedate=15 May 2014}}</ref>{{sfn|Guha|2001|p=169}}
 
భారత స్వాతంత్ర్య సంగ్రామానికంటే అంటే 1947 కంటే ముందు, లేదా ఈ పురస్కారం ప్రారంభించిన ఏడాది 1954 కంటే ముందు మరణించిన వారికి ఈ పురస్కారాన్ని ప్రకటించడాన్ని పలువురు చరిత్రకారులు తప్పుబట్టారు.<ref>{{cite news|url=http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2887907/THE-NEEDLER-Bharat-Ratna-Pandit-Malviya-lead-demands.html|title=The Needler: Bharat Ratna to Pandit Malviya can lead to more demands|date=27 December 2014|accessdate=8 November 2015|newspaper=Mail Today|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20151208124203/http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2887907/THE-NEEDLER-Bharat-Ratna-Pandit-Malviya-lead-demands.html|archivedate=8 December 2015|df=dmy-all}}</ref> ఇటువంటి ప్రదానాలు మౌర్య చక్రవర్తి [[అశోకుడు]],<ref>{{cite news|url=http://www.firstpost.com/india/bharat-ratna-for-vajpayee-malaviya-govt-needs-to-stop-politicising-the-reward-2014367.html|title=Bharat Ratna for Vajpayee, Malaviya: Govt needs to stop politicising the reward|date=25 December 2014|accessdate=8 November 2015|author=Sharma, Sandipan|newspaper=Firstpost|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150126220208/http://www.firstpost.com/india/bharat-ratna-for-vajpayee-malaviya-govt-needs-to-stop-politicising-the-reward-2014367.html|archivedate=26 January 2015|df=dmy-all}}</ref> మొఘల్ చక్రవర్తి [[అక్బర్]], మరాఠా వీరుడు [[ఛత్రపతి శివాజీ|శివాజీ]], నోబుల్ బహుమతి గ్రహీత [[రవీంద్రనాధ టాగూరు|రవీంద్రనాథ్ ఠాగూర్]],<ref>{{cite web|url=http://www.ndtv.com/opinion/a-bharat-ratna-for-mahatma-gandhi-734711|title=A Bharat Ratna for Mahatma Gandhi?|date=28 January 2015|accessdate=8 November 2015|publisher=NDTV|author=Sopariwala, Dorab R.|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20151029034207/http://www.ndtv.com/opinion/a-bharat-ratna-for-mahatma-gandhi-734711|archivedate=29 October 2015|df=dmy-all}}</ref> హిందూ ఆధ్యాత్మికవాది [[స్వామి వివేకానంద]],<ref>{{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2012-01-07/news/30601975_1_highest-civilian-award-bharat-ratnas-vibhushan|title=Let us not degrade country's highest civilian honour Bharat Ratna|date=7 January 2012|accessdate=8 November 2015|author=Ramaswami, T. R.|newspaper=The Economic Times}}</ref>, స్వాతంత్ర్య యోధుడు [[బాలగంగాధర తిలక్]]<ref name="Rediff20141224">{{cite web|url=http://www.rediff.com/news/column/amberish-k-diwanji-mr-modi-why-not-a-bharat-ratna-for-the-mahatma/20141224.htm|title=Mr Modi, why not a Bharat Ratna for the Mahatma?|publisher=Rediff.com|date=24 December 2014|accessdate=8 November 2015|author=Diwanji, Amberish K.|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20151119191548/http://www.rediff.com/news/column/amberish-k-diwanji-mr-modi-why-not-a-bharat-ratna-for-the-mahatma/20141224.htm|archivedate=19 November 2015|df=dmy-all}}</ref> వంటి అనేకులకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్లకు వీలు కల్పించాయి. అప్పటి ప్రధాన మంత్రి [[పి.వి.నరసింహారావు]] 1991లో వల్లభభాయి పటేల్‌కు అతడు మరణించిన 41 సంవత్సరాల తర్వాత ఈ పురస్కారం ప్రకటించడాన్ని, 1945 నుండి ఆచూకీ లేని సుభాష్ చంద్రబోస్‌కు 1992లో ప్రకటించడాన్ని విమర్శించారు.<ref name="Rediff20141224"/><ref>{{cite news|url=http://indianexpress.com/article/india/india-others/netaji-stature-bigger-than-bharat-ratna/|title="Netaji stature bigger than Bharat Ratna": Kin say best way to honour him is to declassify govt files on his disappearance|newspaper=The Indian Express|date=11 August 2014|accessdate=8 November 2015|location=Kolkata|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20151208114110/http://indianexpress.com/article/india/india-others/netaji-stature-bigger-than-bharat-ratna/|archivedate=8 December 2015|df=dmy-all}}</ref> అలాగే 2015లో [[నరేంద్ర మోడీ]] 1946లో మరణించిన [[మదన్ మోహన్ మాలవ్యా]]కు ఇవ్వాలని నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జనార్దన్ ద్వివేది తప్పుపట్టాడు. మాలవ్యా [[వారణాశి]]లో ఎక్కువగా పనిచేశాడని, మోడీ వారణాశి నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు కావాలని ఉద్దేశ పూర్వకంగా మాలవ్యాను ఈ పురస్కారానికి ఎంపిక చేశాడని ఆరోపించాడు.<ref>{{cite news|url=http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2896593/No-posthumous-Bharat-Ratna-given-says-Congress-veteran-Dwivedi.html|title='No posthumous Bharat Ratna should be given' says Congress veteran Dwivedi|newspaper=DailyMail|date=5 January 2015|accessdate=8 November 2015|author=Agnihotri, Amit|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20151208135154/http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2896593/No-posthumous-Bharat-Ratna-given-says-Congress-veteran-Dwivedi.html|archivedate=8 December 2015|df=dmy-all}}</ref>
పంక్తి 81:
నిబంధనల ప్రకారం భారతరత్న పురస్కారానికి రాష్ట్రపతికి, ప్రధానమంత్రి మాత్రమే సిఫార్సులు చేసే హక్కు ఉంది.<ref name="scheme"/> వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రముఖ నాయకుల పేర్లను ఎన్నోసార్లు సిఫార్సుకు డిమాండ్లు చేస్తూనే ఉన్నాయి. జనవరి 2008లో, [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు [[ఎల్.కె.అద్వానీ]], మాజీ ప్రధానమంత్రి [[అటల్ బిహారీ వాజపేయి]]కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. <ref name="pm">{{cite web|url=http://pmindia.gov.in/en/former-prime-ministers/|title=Prime Ministers of India|publisher=Prime Minister's Office (India)|accessdate=12 May 2014|archiveurl=https://web.archive.org/web/20141009232119/http://pmindia.gov.in/en/former-prime-ministers/|archivedate=9 October 2014}}</ref><ref>{{cite news|url=http://www.telegraphindia.com/1080110/jsp/frontpage/story_8765534.jsp|title=Uneasy lies crown that awaits Ratna—Advani proposes Vajpayee's name, method and timing fuel murmurs|newspaper=The Telegraph (Calcutta)|location=Calcutta|date=10 January 2008|accessdate=19 May 2014|author=Chatterjee, Manini|archiveurl=https://web.archive.org/web/20140521031231/http://www.telegraphindia.com/1080110/jsp/frontpage/story_8765534.jsp|archivedate=21 May 2014}}</ref> ఇది జరిగిన వెంటనే [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)]] తమ నాయకుడు, [[బెంగాల్]] మాజీ ముఖ్యమంత్రి [[జ్యోతి బసు]]కు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. బసు భారతదేశంలోనే అత్యంత ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకునిగా రికార్డు సృష్టించిన వ్యక్తి. అయితే తనకు భారత రత్న వద్దనీ, అందుకు తాను అర్హుణ్ణి కాదనీ, దాని వల్ల ఆ పురస్కారానికి గౌరవం తగ్గుతుంది అని వ్యాఖ్యానించారు.<ref name="cmwb">{{cite web|url=http://wbassembly.gov.in/html/permiChMin.html|title=Premiers/Chief Ministers of West Bengal|publisher=West Bengal Legislative Assembly|accessdate=10 May 2014|archiveurl=https://web.archive.org/web/20140512213639/http://wbassembly.gov.in/html/permiChMin.html|archivedate=12 May 2014}}</ref> <ref>{{cite news|url=http://www.dnaindia.com/india/report-jyoti-basu-can-be-given-bharat-ratna-cpi-m-1144394|title=Jyoti Basu can be given Bharat Ratna: CPI (M)|date=11 January 2008|accessdate=19 May 2014|location=Kolkata|publisher=Daily News and Analysis|agency=Press Trust of India|archiveurl=https://web.archive.org/web/20140521032255/http://www.dnaindia.com/india/report-jyoti-basu-can-be-given-bharat-ratna-cpi-m-1144394|archivedate=21 May 2014}}
* {{cite news|url=http://www.hindu.com/2008/01/13/stories/2008011350130100.htm|title=Jyoti Basu "not in the race"|newspaper=The Hindu|agency=Press Trust of India|date=13 January 2008|accessdate=19 May 2014|location=Kolkata|archiveurl=https://web.archive.org/web/20140331181337/http://www.hindu.com/2008/01/13/stories/2008011350130100.htm|archivedate=31 March 2014}}
</ref> [[తెలుగు దేశం పార్టీ]], బహుజన్ సమాజ్ పార్టీ, శిరోమణి అకాలీ దళ్ వంటి ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా తమ తమ నాయకులైన [[ఎన్.టి.రామారావు]], [[కాన్షీరామ్]], ప్రకాష్ సింగ్ బాదల్ లకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.<ref>{{cite web|url=http://www.thestatesman.net/news/26456-bharat-ratna-losing-its-sanctity.html|title=Bharat Ratna losing its sanctity?|publisher=The Statesman|date=24 November 2013|accessdate=19 May 2014|archiveurl=https://web.archive.org/web/20140520221105/http://www.thestatesman.net/news/26456-bharat-ratna-losing-its-sanctity.html|archivedate=20 May 2014}}</ref> సెప్టెంబరు 2015లో, ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన [[శివసేన]], ప్రముఖ స్వతంత్ర్యస్వతంత్ర సమరయోధుడు [[వినాయక్ దామోదర్ సావర్కర్]] కు పురస్కారం ఇవ్వాలని డిమాండు చేసింది. ఆయనను మునుపటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని పేర్కొంది. అయితే వినాయక్ కుటుంబసభ్యులు ఈ అభ్యర్ధనను తాము సమర్ధించబోమనీ, వినాయక్ కు అవార్డు రావాలని తాము డిమాండు చేయట్లేదనీ, స్వాతంత్ర్యం కోసం దేశానికి ఆయన చేసిన సేవలను భారతరత్న ఇవ్వకపోతే జాతి మరచిపోదని స్పష్టం చేయడం విశేషం.<ref>{{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2015-09-15/news/66568740_1_bharat-ratna-sena-president-uddhav-thackeray-sena-mp|title=Shiv Sena starts drive to collect 10 lakh signatures to get Bharat Ratna for Vinayak Damodar Savarkar|newspaper=The Economic Times|date=15 September 2015|accessdate=7 November 2015}}
*{{cite news|url=http://www.mid-day.com/articles/shiv-sena-demands-bharat-ratna-for-veer-savarkar/16534152|title=Shiv Sena demands Bharat Ratna for Veer Savarkar|newspaper=Mid-Day|agency=Press Trust of India|date=14 September 2015|accessdate=7 November 2015|location=New Delhi|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150926065901/http://www.mid-day.com/articles/shiv-sena-demands-bharat-ratna-for-veer-savarkar/16534152|archivedate=26 September 2015|df=dmy-all}}
*{{cite news|url=http://indianexpress.com/article/cities/mumbai/savarkar-doesnt-need-an-award-for-recognition-says-grand-nephew/|title=Savarkar doesn’t need an award for recognition, says grand-nephew|newspaper=The Indian Express|accessdate=7 November 2015|location=Mumbai|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20151019223415/http://indianexpress.com/article/cities/mumbai/savarkar-doesnt-need-an-award-for-recognition-says-grand-nephew/|archivedate=19 October 2015|df=dmy-all}}</ref>
"https://te.wikipedia.org/wiki/భారతరత్న" నుండి వెలికితీశారు