పులికాట్ సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , గా → గా , ఉన్నది. → ఉంది. (4), → using AWB
చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 9:
ఒకటవ శతాబ్దానికి చెందిన ఒక అనామక రచయిత రాసిన Periplus of the Erythraean Sea అనే గ్రంథంలో పులికాట్ ను భారతదేశ తూర్పు తీరం వెంబడి ఉన్న మూడు ఓడరేవుల్లో ఒకటిగా పేర్కొన్నాడు. రెండవ శతాబ్దంలో [[టాలెమీ]] పొందుపరిచిన ఓడరేవుల జాబితాలో ఇది కూడా ఉంది.
 
13 వ శతాబ్దంలో [[మక్కా]]లో కొత్తగా నియమితులైన [[ఖలీఫాకు]] కప్పం కట్టడానికి నిరాకరించడంతో వారిని అక్కడ నుంచి బహిష్కరించడంతో వారు నాలుగు ఓడల్లో పడవల్లో బయలు దేరి ఈ తీరానికి వలస వచ్చారు. తర్వాత పోర్చుగీసు వారు ఈ ప్రాంతంలో 1515 ప్రాంతంలో ఒక [[చర్చి]]ని కూడా నిర్మించారు. దాని తాలూకు శిథిలాలు నేటికీ ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. తర్వాత [[డచ్]] వారు కూడా ఇక్కడికి వచ్చారు. 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ [[ఈస్టిండియా కంపెనీ]]వారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో పులికాట్ కూడా ఒకటిగా ఉండేది.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=httphttps://wwwarchive.org/details/in.ernet.dli.gov2015.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740371485|accessdate=1 December 2014}}</ref>
 
== భౌగోళిక స్వరూపం ==
"https://te.wikipedia.org/wiki/పులికాట్_సరస్సు" నుండి వెలికితీశారు