ఆనం వివేకానంద రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
| source =
}}
'''ఆనం వివేకానంద రెడ్డి''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు. ఆయన "ఆనం వివేకా" గా సుప్రసిద్ధులు. ఆయన [[తెలుగుదేశం పార్టీ]] కి చెందిన రాజకీయవేత్త. భారతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. 1999 నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1999-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1999|website=www.elections.in|access-date=2018-04-25}}</ref>, 2004లో నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2004-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 2004|website=www.elections.in|access-date=2018-04-25}}</ref> మరియు 2009లో [[నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం]] నుండి<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2009-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 2009|website=www.elections.in|access-date=2018-04-25}}</ref> శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.
 
== ప్రారంభ జీవితం ==
పంక్తి 32:
 
== రాజకీయ జీవితం ==
అనేక సంవత్సరాలపాటు రాజకీయ రంగంలో ఉన్న అతడు 2014లో అధికారికంగా విరమించాడు. తన కుమారులకు రాజకీయ ప్రవేశానికి అవకాశం కల్పించాడు. ఆనం సోదరులు నెల్లూరు జిల్లాలో మేకపాటి సోదరులతో రాజకీయ ప్రత్యర్థులు. [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా|నెల్లూరు జిల్లా]]<nowiki/>లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు [[మేకపాటి రాజమోహన రెడ్డి|మేకపాటి రాజమోహనరెడ్డి]] మరియు శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి లు [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ]] మరియు [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|జగన్మోహనరెడ్డి]]<nowiki/>కి బలమైన మద్దతుదారులు. ఈ రెండు వర్గాలూ జిల్లా రాజకీయాల్ని విస్తృతంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా 2014 అసెంబ్లీ ఎన్నికలలో సుదీర్ఘమైన మార్పులు సంభవించాయి. 2016 తరువాత ఆనం సోదరులు [[తెలుగుదేశం పార్టీ]]<nowiki/>లోనికి ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబునాయుడు]] సమక్షంలో చేరారు.
 
ఆయన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యునిగా 2009 లో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుండి ఎన్నికైనారు.<ref>{{Cite news|url=http://myneta.info/ap09/candidate.php?candidate_id=1880|title=Politicians Affidavit Info|date=|newspaper=My Neta Info|accessdate=2013-12-30}}</ref>