478
edits
===మౌలిక సదుపాయాలు===
హౌరా రైల్వే స్టేషన్లో తూర్పు రైల్వేజోన్ యొక్క ప్రధాన కార్యాలయం కలదు.
మొత్తం 23 కలిగిన ఈ హౌరా రైల్వే స్టేషన్లో '1'వ ప్లాట్‌ఫారములు నుండి '15'ప్లాట్‌ఫారములు టెర్మినల్ 1 లోను , టెర్మినల్ 2 లో 16 వ ప్లాట్‌ఫారములు నుండి 23 ప్లాట్‌ఫారములు కలవు . ఈ స్టేషనులో లాడ్జింగ్ (బస), రెస్టారెంట్లు, కేఫ్‌లు, కాఫీ షాప్, బుక్ స్టాల్స్ (పుస్తకం దుకాణాలు), వెయిటింగ్ హాల్స్ (వేచి ఉండు మందిరాలు), క్లోక్ రూములు (అంగీ గదులు), రైలు విచారణ కౌంటర్లు, స్థితి ప్రదర్శన (డిజిటల్) బోర్డులు కలవు .మొదటి తరగతి ప్రయాణికుల కొరకు శీతలికరణ గదులు కలవు. టెర్మినల్ 2 లో ప్రయాణికుల వసతి కొరకు 'యాత్రి నివాశ్' ను నిర్మించారు. నాలుగు ప్రధాన మార్గాలు లో అంతమవుతాయి. [[హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గము]],[[హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము]],[[హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము]], [[హౌరా - గౌహతి ప్రధాన రైలు మార్గము
===హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి బయలు దేరు<br /> సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లు===
|
edits