బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
విద్రోహక చర్యలు చేసి మహరాజ హరి సింగును కూలద్రోయు ప్రయత్నములు అచ్చటి ఆందోళనకారులైన అజాద్ ఫౌజు సభ్యులద్వారానే కాక పాకిస్థాన్ లోనుండిన ముస్లిం నేషనల్ గార్డు లనబడిన మాజీ సైనికుల వ్యవస్త ద్వారాకూడా చేయబడియుండెను. అక్టోబరు నెలలో జమ్మూ-కాశ్మీరు సంస్థానములో నుండిన ఉత్తర పశ్చమ ఫ్రంట్ పరగణాలలో విద్రోహక చర్యలు ఉదృతము చేయుటకు ప్రేరేపింపబడినట్లు చరిత్రాంశములు కనబడుచున్నవి. 1947 అక్టోబరు మధ్యనాటికి పూంఛ్ మీర్పూరు పరగణాలలో చాల భాగము అజాద్ ఫౌజుదార్ల అధీనములోనుండినది. ముజఫరాబాదులో మహ్మదీయేతరులు లేకుండా తరిమి కొట్టబడిరి. ర్యాడ్ క్లిఫ్ గీత దాటి ఇండియా డొమినియన్లోకి చొచ్చుకుచ్చిన పాకిస్తాన ఆక్రమణనరికట్టి వెనుకకు మళ్లమన్న జమ్ము-కాశ్మీరు ప్రభుత్వపు ఆరోపణకు మహ్మదాలి జిహన్నా అది వివాదస్పదమైన ఆరోపణమనియూ బయటివారిచేత విచారించుట ఉచితమని పేర్కోనియుండెను. అట్టి పాకిస్థాన్ ఆక్రమణలనరికట్టని పరిస్తితులలో తాను ఇండియా డొమినియన్ సైనిక సహాయము కోరవలసియున్నదని ప్రధానమంత్రి మహాజన్ అక్టోబరు 18న చేసిన తంతికి మహ్మదలి జిన్నాహ ప్రధానమంత్రిని చర్చనిమిత్తము కరాచికి పంపమనియూ , జమ్ము-కాశ్మీరు సంస్థానము ఇండియా డొమినియన్లో చేరుటకు ఇదివక నెపమని ఆరోపించుతూ మహారాజు హరిసింగుకు జవాబు పంపెను. అక్టోబరు 20 తారీకున జిన్నాహ కు తెలుపకనే పాకిస్తానీ సైనికులను [[అబొతాబాదు]] నుండి తూర్పు కాశ్మీరుకు కదలించుట, మహారాజు గారి సైనికులు పశ్చమ పంజాబులోని గ్రామములపై దాడి జరిపి ప్రాణనష్టముకలింగించుట జరిగియుండెను. అబొతాబాదు నుండి బైయలుదేరిన పాకిస్తానీ సైన్యము మెజర్ అన్వర్ నాయకత్వములో అక్టొబరు 22 వ తారీకునాటికి [[ముజఫరాబాదు]] , [[యూరీ]], [[బారముల్లా]] గుండా శ్రీనగరును ముట్టడి చేసి [[బనిహల్ కనుమల]] నాక్రమించి ఇండియా నుండి జమ్మూకాశ్మీరు రాజ్యము నకువచ్చు రహాదారి మార్గములకు గతిరోధము కలిపించిరి. మహారాజుగారి సైనికులు బారముల్లాలో పాకిస్తాని సైనికులనెదుర్కోని పోరాడిరి. కొంతవరకు అడ్డుకునగలిగిననూ, వెనుకకు త్రోలుటలో విఫలమై యూరీలో తలదాచుకునిరి. జమ్మూ-కాశ్మీరు సంస్థాన చరిత్రలో 1947 అక్టోబరు నెలలో మరువాని చరిత్రాంశములు కొన్ని తెలుసుకొనదగినవి<br>
 
అక్టోబరు 24,25,26 1947 : పాకిస్థాన్ సైనిక సహాయముతో జరిగిన శ్రీనగరు ముట్టడిని అరికట్టుటలో మహారాజుగారి సైన్యము పూర్తిగా విఫలమై హతమార్చబడినది. అజాద్ ఫౌజుదారుల ఆక్రమణలోనుండిన [[పూంచి-మీర్పూరు]] పరగాణలను అజాద్ జమ్మూ-కాశ్మీరు ([[అజాద్ కాశ్మీరు]]) అను స్వతంత్ర దేశముగా ఘోషించి [[పలందూర్]] కేంద్రముగా స్వతంత్రపరిపాలనకు ముస్లిం కాన్ఫరెన్సు పార్టీ సభ్యుడైన మహ్హమద్ ఇబ్రహీం ఖాం ను అధ్యక్షతన ప్రభుత్వమును నెలకొల్పిరి. అదే రోజున జమ్మూ-కాశ్మీరు సంస్థానముయొక్క ఉపప్రధానమంత్రి, బాత్ర న్యూఢిల్లీ చేరుకుని ఆ విద్రోహక చర్యల నరికట్టుటకు ఇండియాడొమినియన్ సైనిక సహాయముకోరిన అధికార పత్రములను నెహ్రూ, వల్లభ్బాయి పటేల్ కు అందజేసెను. 25వతారీకున సమావేశమైన డిఫెన్సు కమిటీ అధ్యక్షుడైన గవర్నర్ జనరల్ మౌంటుబాటన్ స్వతంత్ర రాజ్యముగా నుండిన జమ్మూ కాశ్మీరుకు పరాయిదేశము సైన్యమును పంపుట ఉచితముకాదని నిర్ణయించిరి. జమ్మూ కాశ్మీరు సంస్థానము ఇండియా డొమినియన్లో విలీనమగుటకు మహారాజ హరిసింగు అంగీకార పత్రమును పొందుటకు ముందుగా ఉన్నతాధికారుల బృందం వి. పి మినాన్ నుతో పంపిచబడెను. అప్పటికె శ్రీనగరు పట్టణములో కి అజాద్ కాశ్మీరు ముఠాలు చేరుకుని విజయోత్సవవేడుకల జరుపుకొనుచుండిరి. మహారాజ హరిసింగు శ్రీనగరులో నుండుట అపాయకరమని 26వ తారీకున జమ్మూకి చేర్చిరి. ఆ రోజున బారముల్లా లో ముస్లిమ్ నేషనల్ గార్డు సభ్యులు స్వదేశపు అజాద్ ఫౌజుదారులతో చేయి కలిపి చేసిన దుశ్చర్యలు, లూటిలు, బ్రిటిష్ అదికారి కర్నల్ డైక్ ను అతని భార్యతో సహ హత్యచేయుట వందాలది అసహాయ స్త్రీల మానభంగముచేయుట హిందూ మహ్మదీయులని తేడాలేకుండా విచ్చలవిడిగా చేసిన అమానుష చర్యలు, చెప్పరాని ఘోరములు చరిత్రలోకెక్కినవి. కాశ్మురులోకాశ్మీరులో జరిగిన ఘోరకృత్యములు తెలుసుకున్న ఇండియా డొమీనియను ప్రభత్వముప్రభుత్వము సైన్యమునంపుటకు గవర్నర్ జనరల్ మౌంటు బాటన్ నిరాకరించెను. జమ్మూ కాశ్మీరు మహారాజు హరి సింగు విలీన అంగీకారము దాఖలు చేయువరకూ సేన్యమునుసైన్యమును పంపరాదనెను. అంతే కాక మహారాజు అంగీకారముతీసుకునిఅంగీకారముతీసుకున్న రాష్ట్రములుతరువాత రాష్ట్రములో శాంతిభద్రతలు నెలకొన్న తరువాత జమ్మూ కాశ్మీరు ప్రజలతీర్మానము (ప్లెబిసైట్)ము ప్రకారము నడువలెనని తన నిర్ణయమును వెల్లడి చేసెను. అదేరోజు జమ్ము వెళ్లిన వి. పి. మినాన్ కు ఇండియా డొమినియన్లో జేరుటకు మహారాజ హరి సింగు అక్టోబరు 26, 1947న తన అంగీకార దస్తావేజు అందజేసెను. శాంతి భద్రతలు రాష్ట భాధ్యగాభాధ్యతగా నుండునన్న షరత్తు అంగీకార పత్రములో పేర్కోనబడియుండెను. గవర్నర్ జనరల్ కు సమపర్పించిన ఆ అంగీకార దస్తావేజు తో పాటు జమ్మూ కాశ్మీరు రాష్ట్రమున షైక్ అబ్దుల్లా ప్రభుత్వము నెలకొల్పుటకు నియమించినటునియమించినటుల తన నిర్ణయము కూడా తెలిపెను.
 
==మూలాలు==