ఆనం వివేకానంద రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ఈనాడు మూలం చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
| source =
}}
'''ఆనం వివేకానంద రెడ్డి''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు.<ref ="ఈనాడు మరణవార్త">{{Cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break64|title=ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత|date=25 April 2018|accessdate=25 April 2018|website=eenadu.net|publisher=ఈనాడు|location=హైదరాబాదు|archiveurl=https://web.archive.org/web/20180425064846/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break64|archivedate=25 April 2018}}</ref> ఆయన "ఆనం వివేకా" గా సుప్రసిద్ధులు. ఆయన [[తెలుగుదేశం పార్టీ]] కి చెందిన రాజకీయవేత్త. భారతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. 1999 నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1999-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1999|website=www.elections.in|access-date=2018-04-25}}</ref>, 2004లో నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2004-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 2004|website=www.elections.in|access-date=2018-04-25}}</ref> మరియు 2009లో [[నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం]] నుండి<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2009-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 2009|website=www.elections.in|access-date=2018-04-25}}</ref> శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.
 
== ప్రారంభ జీవితం ==