తెలుగు (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

చి అవసరం లేని శీర్షికను తొలగించాను, చిఱు సవరణలు
తెలుగు మీడియాలో పేరున్న ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు కోసం వివరాలు జోడించాను..
పంక్తి 12:
 
{{అయోమయ నివృత్తి}}
సతీష్ తాడ్డి... ఫేమస్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అండ్ డిబేట్ ప్రజేంటర్.. నంది అవార్డు గ్రహీత.. జర్నలిజంలో 15 ఏళ్ల అనుభవం.. ఈనాడు జర్నలిజం స్కూల్ లో ప్రస్థానం మొదలైంది.. 2004 నుంచి 2008 వరకు ఈటీవీలో రిపోర్టర్ గా, సీనియర్ రిపోర్టర్ గా పనిచేశారు.. 2008 నుంచి 2013 వరకు సాక్షి టీవీలో సీనియర్ కరస్పాండెంట్ గా, ప్రిన్సిపల్ కరస్పాండెంట్/ చీఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.. ఉదయం వివిధ దినపత్రికల్లో వచ్చే వార్తలపై విశ్లేషణ కార్యక్రమం హెడ్ లైన్ షో తో పాటు ప్రతి వారం న్యూస్ మేకర్ పేరుతో ఆ వారంలో వార్తల్లో వ్యక్తితో చేసిన ఇంటర్వ్యూలు ప్రఖ్యాతి గడించాయి.. ఈ సమయంలో ఉత్తమ పొలిటకల్ న్యూస్ ప్రజంటర్ గా 2011 సంవత్సరానికి నంది అవార్డు తో పాటు 2012లో నేషనల్ టెలివిజన్ అవార్డు సాధించారు.. 2013 నుంచి టెన్ టీవీలో న్యూస్ ఎడిటర్ గా జాయిన్ అయ్యి ఇప్పుడు అసిస్టెంట్ ఎడిటర్ హోదాలో పనిచేస్తున్నారు.. న్యూస్ మార్నింగ్ తో పాటు సాయంత్రం హెడ్ లైన్ షో పేరుతో చర్చా కార్యక్రమాలు నిర్వరిస్తున్నారు.. అర్థవంతంగా, విషయ ప్రధానంగా చర్చలు నిర్వహిస్తారనే పేరు సంపాదించుకున్నారు.. వీటితో టెన్ టీవిలో కోర్ కమిటీ మెంబర్ గా కొన్ని విభాగాలకు బాధ్యత వహిస్తున్నారు.. అమెరికాకు చెందిన హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారంతో పాటు రాష్ట్రీయ, జాతీయ పురస్కారాలు అందుకున్నారు.. సతీష్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం జిల్లా పార్వతీపురం.. తండ్రి ఉద్యోగ రీత్యా విద్యాభ్యాసం ఒకటో తరగతి నుంచి 4 వ తరగతి వరకు జిల్లాలోని జామి మండలం తాండ్రంగి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కొనసాగింది.. 4 వ తరగతి నుంచి 5 వరకు ఆర్ సీ ఎం ప్రాథిమికొన్నత పాఠశాలలో .. 6 నుంచి 10 వ తరగతి వరకు ఆర్ సీ ఎం సెంట్ జాన్స్ బాలుర పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగింది.. ఇంటర్ వాసవి జూనియర్ కాలేజీలో, డిగ్రీ శ్రీ వెేంకటేశ్వర డిగ్రీ కాలేజీలో కొనసాగింది.. ఆంధ్రా యూనివర్సిటీలో జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ నాలుగు నెలల పాటు అభ్యసించి.. ఈజేఎస్ కు సెలక్ట్ కావడంతో హైదరాబాద్ వచ్చేశారు.. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో పీజీతో పాటు టెలివిజన్ జర్నలిజంలో స్పెషల్ పీజీ చేశారు.. ఆ తర్వాత నల్సార్ లా యూనివర్సిటీలో మీడియా చట్టాలు పై స్పెషల్ పీజీ పూర్తి చేశారు.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు.. కేవి రంగారెడ్డి లా కాలేజీలో ఆయన న్యాయ విద్యాభ్యాసం పూర్తియ్యింది... తండ్రి అప్పల స్వామి ప్రముఖ రచయిత, నాటకరంగ నటుడు.. తల్లి శారదాంబ గృహిణి.. సతీష్ ఒక అక్క, అన్నయ్య ఉన్నారు...