ప్రపంచ మలేరియా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
== ఇతర వివరాలు ==
ప్రపంచ దేశాలన్నింటిలో [[నైజీరియా]], డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, [[మొజాంబిక్]], [[బుర్కినా ఫాసో]] మరియు సియర్రా లియోన్ వంటి ఐదు దేశాలు ఎక్కువగా మలేరియా వ్యాధి బారినపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. తాజాగా 2015లో ప్రపంచవ్యాప్తంగా 429,000 మలేరియా మరణాలు మరియు 212 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయి. 2010 మరియు 2015 మధ్యకాలంలో కొత్త మలేరియా కేసుల రేటు ప్రపంచవ్యాప్తంగా 21 శాతం పడిపోవడమేకాకుండా మలేరియా మరణాల రేటు 29 శాతానికి తగ్గింది.
 
== మూలాలు ==