భరతుడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Rama-Bharata-Paduka.jpg|thumb|రాముని పాదుకలు అడుగుతున్న భరతుడు]]
'''[[భరతుడు]]''' [[రామాయణం]]లో [[దశరథుడు|దశరథుని]] కుమారుడు మరియు శ్రీరాముని తమ్ముడు. దశరథుని మూడవ భార్యయైన [[కైకేయి]] కుమారుడు. [[రామాయణం]] ప్రకారం రాముడు [[విష్ణువు|మహావిష్ణువు]] యొక్క ఏడో [[అవతారం]] అయితే [[లక్ష్మణుడు]] [[ఆదిశేషుడు|ఆదిశేషుడి]] అంశతోనూ, భరత [[శత్రుఘ్నుడు|శతృఘ్నులు]] శంఖు చక్రాల అంశతోనూ జన్మించారు.<ref name= Naidu>{{Cite book|last= Naidu |first= S. Shankar Raju|author2=Kampar, Tulasīdāsa |title= A comparative study of Kamba Ramayanam and Tulasi Ramayan| work=Shank| pages=44,148| accessdate=2009-12-21| url=https://books.google.com/books?id=okVXAAAAMAAJ&q=Shankha&dq=Shankha&lr=&ei=emkcS6F6obKQBLGBmYcM|publisher= University of Madras|year=1971}}</ref> సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు [[పట్టాభిషేకం]] జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. [[శ్రీరాముడు]] శివధనుర్భంగం చేసిన తరువాత [[జనక మహారాజు]] తమ్ముడైన [[కుశధ్వజుడు|కుశధ్వజుని]] కుమార్తె అయిన [[మాండవి]]ని భరతునితో [[పెళ్ళి|వివాహం]] జరిపిస్తారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భరతుడు" నుండి వెలికితీశారు