నైనా దేవి: కూర్పుల మధ్య తేడాలు

భాషా దోషాల సవరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
== దేవాలయం ==
 
నైనాదేవి దేవాలయం [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలో కొండ పైన నెలకొని ఉంది. ఈ [[దేవాలయం]] జాతీయ రహదారి 21 మార్గంలో ఉంటుంది. ఈ [[కొండ]]<nowiki/>పై ఉన్న దేవాలయాన్ని చేరుకొనుటకు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి. కొంత పైకి వెళ్ళీన తరువాత చివరి భాగంలో కొంతభాగం మెట్లద్వారా పైకి వళ్ళవలసి ఉంటుంది. [[కొండ]] క్రింది భాగం నుండి పై భాగానికి [[యాత్రికులు]] చేరడానికి కేబుల్ కార్ సదుపాయం కూడా ఉంది.
 
ఈ దేవాలయ కొండపై భాగం నుండి గోవింద్ సాగర్ [[సరస్సు]] కనబడుతుంది. ఇది [[భాక్రా డామ్|భాక్రానంగల్]] ఆనకట్ట ద్వారా సృష్టించబడినది.
పంక్తి 70:
ఈ దేవాలయం గూర్చి అనేక [[పురాణములు|పురాణ]] గాథలు ఉన్నాయి.
 
ఇతిహాసాల ప్రకారం దక్షుని యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి శివునికి జరిగిన అవమానాన్ని సహింపక ఆ యజ్ఞ గుండంలో దహనం చెందుతుంది. [[శివుడు]] క్రోథంలో సతీదేవి దేహాన్ని భుజాలపై ఉంచుకొని [[శివతాండవం]] చేస్తాడు. ఈ పరిణామానికి స్వర్గంలోని అందరు [[దేవతలు]] భయపడతారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 51 భాగాలుగా విభజించాడు. సతీదేవి యొక్క [[కళ్ళు]] పడిన ప్రాంతమే నైనాదేవి ఆలయ ప్రాంతంగా చెబుతారు.
 
వేరొక కథనం ప్రకారం ఈ దేవాలయం ఒక గుజ్జార్ బాలునితో ముడిపడి ఉంది. ఒకనాడు ఆ బాలుడు పశువులను కాపలా కాస్తున్నప్పుడు ఆ మందలో ఒక తెల్ల ఆవు ఒక రాతి పై తన పొదుగు ద్వారా పాలను వెస్తున్నట్లు గ్రహించాడు. తరువాత చారా రోజులు అదే విషయాన్ని గమనించాడు. ఒక రాత్రి ఆ బాలుడు తన కలలో దేవత కనబడి ఆ రాయి తన ఆసనమని చెబుతుంది. నైనా ఈ స్వాప్నిక వృత్తాంతాన్ని రాజా బీర్ చంద్ కు వివరించాడు. ఈ విషయాన్ని [[రాజు]] కూడా స్వయంగా చూసి అక్కడ ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించి దానిని నైనా యొక్క పేరును పెట్టాడు.
 
నైనాదేవి [[ఆలయం]] మహిష పీఠంగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే మహిసాసురుడనే రాక్షసుడిని ఈ ప్రాంతంలోనే సంహరించినట్లు కథనం. [[పురాణములు|పురాణ]] గాథల ప్రకారం మహిసాసురుడు బ్రహ్మ వల్ల వివాహిత కాని స్త్రీ వల్ల మరణం పొందేటట్లు వరాన్ని పొందుతాడు. ఈ వరం వల్ల మహిసాసురుడు ప్రజలను హింసిస్తుంటాడు. ఈ సంఘటనతో మహిసాసురుడిని అంతమొందించుటకు అందరు దేవతలు వారి శక్తులను కలిపి దుర్గ అనే దేవతను సృష్టిస్తారు. ఈ దేవతకు అనేక రకాల ఆయుధాలను [[దేవతలు]] బహూకరిస్తారు. మహిసాసురుడు ఆ దేవత యొక్క అందాన్ని చూసి మోహించి తనను వివాహమాడవలసినదిగా కోరుతాడు. ఆమె తన కంటే శక్తివంతుడిని వివాహమాడతానని చెబుతుంది. జరిగిన [[యుద్ధం]]<nowiki/>లో ఆమె రాక్షసుడిని ఓడించి ఆయన కళ్ళను తొలగిస్తుంది. ఈ చర్య దేవతలకు సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషంతో ఆరు "జై నైనా" అనే నినాదాలనిస్తారు. అందువలన ఆ ప్రాంతం నైనా గా స్థిరపడింది.
 
== 2008 లో తొక్కిసలాట ==
"https://te.wikipedia.org/wiki/నైనా_దేవి" నుండి వెలికితీశారు