కడుపులో పుండు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Benign gastric ulcer 1.jpg|thumb|200px|[[జీర్ణాశయం]]లోని [[పుండు]].]]
మన శరీరం మీద [[పుండ్లు]] (Ulcers) పడినట్లు, కడుపులో[[కడుపు]]<nowiki/>లో కూడా పలుచోట్ల పుండ్లు పడే అవకాశం ఉంది. జీర్ణాశయంలో, అన్నవాహికలో, చిన్నపేగులో, పెద్దపేగులో మన జీర్ణ వ్యవస్థ అంతటా కూడా పుండ్లు రావచ్చును. వీటన్నింటిని కలిపి '''కడుపులో పుండ్లు''' (''Peptic Ulcers'') అంటారు. మన [[జీర్ణ వ్యవస్థ]] అంతటా కూడా లోపల రక్షణగా సున్నితమైన జుగురు పొర (Mucous membrane) ఉంటుంది. రకరకాల కారణాల వల్ల ఈ జిగురు పొర దెబ్బతింటే పుండ్లు పడతాయి.
 
== వ్యాధి లక్షణాలు ==
* [[కడుపు నొప్పి]]: ఈ నొప్పి వివిధ సమయాలలో వస్తుంది. దీనిని బట్టి జీర్ణవ్యవస్థలో పుండు ఎక్కడ ఉందో ఒక అంచనాకు రావచ్చును. ఆహారం తీసుకొంటున్నప్పుడే నొప్పి వస్తుంటే అన్నవాహికలోను[[అన్నవాహిక]]<nowiki/>లోను, ఆహారం తీసుకున్న వెంటనే వస్తుంటే పుండు జీర్ణకోశంలోను, మధ్యరాత్రి వస్తే డుయోడినమ్ లోను పుండు ఉందని అనుమానించవచ్చును.
* [[రక్తస్రావం]]: పుండు నుండి రక్తం చాలా ఎక్కువగా పోవచ్చు. మలం నల్లగా రావడం, రక్తపు వాంతులు కావచ్చు. కొన్నిసార్లు పైకి ఏమీ కనబడకుండానే [[రక్తం]] నెమ్మదిగా పోయి తీవ్రమైన [[రక్తహీనత]]లోనికి వెళ్ళవచ్చును.
* [[పేగులకు రంధ్రాలు]]: వీటి మూలంగా పేగులలోని పదార్ధాలు బయటికి వచ్చి ప్రమాదమైన పరిస్థితి కలుగుతుంది. కొందరికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయవలసి వస్తుంది.
* [[పేగు సన్నబడటం]]: కొన్ని పుండ్లు ఉన్న ప్రదేశంలో మానిపోయిన తర్వాత అక్కడ పేగు సన్నబడి ఆహారానికి అడ్డం పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/కడుపులో_పుండు" నుండి వెలికితీశారు