ఎం.ఎన్.రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి flagging dli dead links
పంక్తి 18:
'''ఎం. ఎన్. రాయ్''' గా ప్రసిద్ధిచెందిన '''మానవేంద్ర నాథ రాయ్''' ([[మార్చి 21]], [[1887]] – [[జనవరి 25]], [[1954]]) [[హేతువాది]], మానవవాది. మన దేశానికి ప్రత్యేక [[రాజ్యాంగం]] ఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్. [[బెంగాలీ]] [[బ్రాహ్మణ]] [[కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు<ref>This date found in the ''Dictionary of National Biography'' and accepted by Sibnarayan Ray, ''In Freedom's Quest: Life of M.N. Roy (Vol. 1: 1887–1922).'' Calcutta: Minerva Associates, 1998; p. 14. This is based on the diary of Dinabandhu. Samaren Roy in ''The Restless Brahmin'' claims that Bhattacharya was born on 22 February 1887 in Arbelia.</ref>. భారతదేశంలో [[మార్క్సిస్టు]] ఉద్యమ పితామహుడు. [[ఇస్లామ్]] చారిత్రక పాత్ర అనే పుస్తకంలో [[ఇస్లాం మతం|ఇస్లాం]] విప్లవాత్మకతను పొగిడాడు. [[కాంగ్రెస్]] పార్టీ కోరుతున్న స్వాతంత్ర్యానికి దీటుగా, రాజ్యాంగం రావాలని, సంఘం మారాలని, పునర్వికాసం వైజ్ఞానిక ధోరణి ప్రబలాలని ఎం.ఎన్. రాయ్ చెప్పాడు. [[బ్రిటిష్]] వారు ఎలాగు దేశం వదలి పోతారు, రెండో ప్రపంచ యుద్ధానంతరం అది జరిగి తీరుతుందని ఎం.ఎన్. రాయ్ కచ్చితంగా చెప్పాడు. ఆలోగా ఫాసిస్టులు, [[నాజీయిజం|నాజీ]] నియంతలు, మన దేశంలో బలపడకుండా [[జపాన్]] తిష్ఠవేయకుండా చూడాలన్నారు. తాత్కాలికంగా బ్రిటిష్ వారికి యీ రంగంలో చేయూత నివ్వాలన్నారు<ref name=BangPedia>[http://www.banglapedia.org/httpdocs/HT/R_0243.HTM "Manabendra Nath Roy,"] Banglapedia, www.banglapedia.org/</ref>.రాయ్ బహు భాషా ప్రావీణ్యం కలిగిన వాడు. దాదాపు 17 భాషలు వారికి తెలుసు. ఒక వైపు [[ఆంగ్లము]]లో వ్రాస్తూ మరో వైపు [[జర్మను]],[[ఫ్రెంచి]], [[రష్యన్]], [[స్పానిష్]] భాషలలో వ్రాయగల్గిన బహు భాషావేత్త.
== రాజకీయ రంగం ==
భారతదేశంలో 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో జరిగిన సాయుధ విప్లవాల్లోనే కాక ఎం.ఎన్.రాయ్ [[మెక్సికో]], [[చైనా]]ల్లో జరిగిన విప్లవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ వేత్తలైన లెనిన్, ట్రాట్‌స్కే, [[స్టాలిన్]] తదితరులతో కలసి పనిచేశారు. 1920 నాటి నుంచీ జాతీయోద్యమంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా రాయ్ తాత్త్వికత వేరుగానే ఉండేది. ఆయనకు [[గాంధీజీ]] ప్రజా సమీకరణ, పోరాటం పట్ల ఉన్న నిబద్ధత వంటివి నచ్చినా, తక్కువ హానికలిగే ఆయన విధానాలు తిరోగమనమైనవని భావించేవారు. జాతీయ విప్లవం ద్వారానే వర్గ సమాజం, సామాజిక అంతరాలు నశిస్తాయని మొదటినుంచీ భావించేవారు. ఆ క్రమంలోనే దేశంలో [[కమ్యూనిస్టు]] పార్టీ, కమ్యూనిస్టు దృక్పథం బలపడేందుకు కృషిచేశారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=M%20N%20Roy&author1=%E0%A4%95%E0%A4%B0%E0%A5%8D%E0%A4%A3%E0%A4%BF%E0%A4%95%20%E0%A4%B5%E0%A5%80%20%E0%A4%AC%E0%A5%80&subject1=GEOGRAPHY%20BIOGRAPHY%20HISTORY&year=1980%20&language1=telugu&pages=132&barcode=99999990128985&author2=&identifier1=&publisher1=National%20Book%20Trust&contributor1=&vendor1=NONE&scanningcentre1=cdac,noida&slocation1=NONE&sourcelib1=NBT&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20of%20India&digitalpublicationdate1=2004-09-13&numberedpages1=&unnumberedpages1=&rights1=Not%20Available&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/rawdataupload1/upload/0127/647 ఎం.ఎన్.రాయ్:వి.బి.కార్నిక్:నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా:1980]{{dead link|date=April 2018}}</ref>
 
==తెలుగువారిపై రాయ్ ప్రభావం==
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎన్.రాయ్" నుండి వెలికితీశారు