"చాగల్లు" కూర్పుల మధ్య తేడాలు

697 bytes added ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''చాగల్లు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన ఒక [[గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>]], మండలము. పిన్ కోడ్: 534 342. ఇది సమీప పట్టణమైన [[నిడదవోలు]] నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6220 ఇళ్లతో, 21703 జనాభాతో 2443 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 10843, ఆడవారి సంఖ్య 10860. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4118 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 361. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588283<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 534305.
 
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
==చాగల్లు చరిత్ర==
ఈ గ్రామనికి చాగల్లు అనే పేరు రావడం వెనుక చిన్న చరిత్ర కలదు. నిరవద్యపురంగా పిలిచే నిడదవోలును ఆరోజులలో తూర్పు చాళుక్యు పరిపాలించునపుడు నగరాలకి దూరంగా ఖైదీలను ఉంచి శిక్షించేవారు. ఆ శిక్షించే ప్రాంతాన్ని "చావుల కొలను" గా (శిక్షలు విధించే స్థలంగా చెప్పవచ్చు) పేర్కొనేవారు. కాలక్రమేణా చావుల కొలను, చావుకొల్లు గాను, ఆ తర్వాత చాగల్లుగాను మార్పు చెందినది. నిరవద్యపురం [[నిడదవోలు]] చరిత్ర, వయస్సు ప్రకారం చూస్తే ఈ చాగల్లుకు కూడా సుమారు 1000 సం.ల వయస్సు ఉంటుందనుకోవచ్చు. ఈ విషయాలు ప్రముఖ జర్నలిస్టు శ్రీ గోపరాజు వెంకటానందం గారు వ్రాసిన [[నిడదవోలు]] చరిత్రలో ఉన్నాయి. ఇది ఒక ప్రముఖ మండల కేంద్రం.
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2344513" నుండి వెలికితీశారు