సేలం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
మూలాల చేర్పు
పంక్తి 90:
 
== ఆర్థిక వ్యవస్థ ==
[[దస్త్రం:Saillogo.JPG|right|thumb|SAIL]]
స్త్రీలలో చాలా ప్రసిద్ధమైన సాంప్రదాయక వెండి కడియాలు తయారు చేసే ముఖ్యమైన ప్రదేశాల్లో సేలం ఒకటి.<ref>{{cite web
|url=http://www.salema2z.in/about/silver.php
Line 96 ⟶ 95:
|url=http://www.salema2z.in/about/sago.php
|title=Sago Point of the World
}}</ref> భారత దేశం లోనే అతి పెద్ద మగ్నేసైట డిపాసిట్ కలిగి ఉన్న ప్రదేశాలలో సేలం ఒకటి. [[డాల్మియా]], TANMAG వంటి సంస్థలకు ఇక్కడ గనులు ఉన్నాయి.<ref>{{cite web
|url=http://www.tnmine.tn.nic.in/TN-Mining.htm#Magnesite
|title=Dept.Geology and mining, TN
Line 122 ⟶ 121:
}}</ref>
 
సేలం నగరంలో సూరమంగళం ప్రాంతంలో ఒక ప్రత్యేక ఎలెక్ట్రికల్ మరియు ఎలేట్రానిక్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది.<ref>{{cite web
<ref>{{cite web
|url=http://www.tn.gov.in/policynotes/archives/policy2001-2/pbrsi6-e-2001-2.htm
|title=Electrical and electronics industries
Line 130 ⟶ 128:
 
== మతపరమైన స్థలాలు ==
సేలంలో అనేక [[మారియమ్మన్]] [[దేవాలయాలు]] ఉన్నాయి. ప్రతి ఏడాది జూలైలో ఒక పక్షం రోజులపాటు నగరంలో మారియమ్మన్ తిరునాళ జరుగుతుంది. ఈ తిరునాళప్పుడు, మారియమ్మన్ దేవత ఆభరణాలు, పూల రథాలతో అలంకరంచిబడి, అర్ధరాత్రి సమయములో ఊరేగింపుగా తీసుకువెళ్ల బడుతుంది. తిరుణాలు మొదటి ముఖ్యమైన రోజున, జనం ప్రార్థనలు చేసుకుంటూ నిప్పు మీద నడుస్తారు. (గమనిక: భక్తులు నిప్పుని పువ్వు అని పిలుస్తారు) రెండవ రోజు అనేక విచిత్ర వేషధారణలతో రంగు రంగులగా ఉంటుంది. రాష్ట్రం లోని అమ్మన్ దేవాలయలాల్లో ఉన్న రథాల్లలో షేవపేట్ మారియమ్మన్ [[దేవాలయ రథం]] చాలా పెద్దది. ఈ తిరుణాలు ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. కొట్టి మారియమ్మన్ దేవాలయం సేలం లోనే కాకుండా తమిళ్ నాడుతమిళనాడు అంతట చాలా ప్రసిద్ధి<ref>{{Cite News|url=http://www.maalaimalar.com/Devotional/Worship/2016/08/01092553/1029756/Salem-Kottai-Mariamman-Temple-aadi-festival.vpf|title=SalemKottaiMariamman Aadi Festival|publisher=Maalaimalar|date=1 August 2016|access-date=24 January 2018|language=Tamil}}</ref>.
 
నగర ముఖ్యప్రాంతంలో "కొట్టై పెరుమాళ్ కోయిల్" అని పిలవబడే అళగిర్నాథర్ తిరుకోయిల్ ఉంది. ఈ గుడి శతాబ్దాల కిందట నిర్మించబడింది. ఇక్కడ కొన్ని సుందరమైన శిల్పాలు ఉన్నాయి. ఈ గుడిలో "[[వైకుంటముక్కోటి ఏకాదశి|వైకుంఠ ఏకాదశి]]" చాలా ప్రసిద్ధమైన పండగ. ఆ రోజు లక్షలాది భక్తులు గుడిని దర్శిస్తారు<ref>{{Cite News|url=https://www.vikatan.com/news/tamilnadu/114652-5-persons-drowned-in-salem.html|title=5 persons drowned in salem|publisher=Vikatan|date=27 January 2018|access-date=29 January 2018|language=Tamil}}</ref>. బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, నవరాత్రి, పురట్టాసి వంటి పండగలు కూడా మంచి భక్తి భావాలతో జరపబడుతాయి. ఈ రోజులల్లో వేలాది భక్తులు ఈ గుడికి తరలి వస్తారు. "ఆండాళ్ తిరుకల్యణంతిరుకల్యాణం" ఈ గుడిలో ఒక ప్రసిద్ధ ఉత్సవం. అప్పుడు శ్రీ విల్లి పుత్తూర్ నుండి ఒక ప్రత్యేకమైన పూలదండ తీసుకు రాబడుతుంది. ("సూడి కొడుత సుడర్ మాలై")
 
సుగవనేష్వరర్ దేవాలయం కూడా సేలం లోని ఇంకొక చాలా ముఖ్యమైన దేవాలయం. సుఘ బ్రహ్మరిషి ఈ గుడిలో పూజ చేసినట్టు పురాణం చెపుతుంది. సుగవనేష్వరర్ దేవాలయం లోని దేవుడు మురుగా గురించి అరుణగిరినాదర్ ఒక పాట పాడారు. నగర ముఖ్య ప్రాంతంలో [http://www.sribvpanjaneya.org శ్రీ భక్త వరప్రసాద ఆంజనేయ, ఆశ్రమము] అని పిలవబడే [http://www.sribvpanjaneya.org శ్రీ హనుమాన్ ఆశ్రమము] ఉంది. ఈ ఆశ్రంలో దేవుడు శ్రీ ఆన్జనేయర్ అని కూడా పిలవబడే శ్రీ హనుమాన్. ఈ ఆశ్రంలో ముఖ్యమైన కార్యక్రమాలు '''శ్రీ హనుమాన్ జయంతి''' ; '''శ్రీ రామనవమి''' మరియు '''నూతన సంవత్సర వేడుకలు''' . భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ కావ్యమైన '''రామాయణ లోని సుందర కాండం''' ని పారాయణం చేయడం ఈ ఆశ్రంలో ఒక ముఖ్యమైన పద్ధతి. '''సుందర కాండాన్ని''' భక్తులు పారాయణం చేసేటప్పుడు, దాన్ని '''శ్రీ హనుమాన్''' శ్రద్ధగా వింటారని, భక్తులని దీవిస్తారని ఇక్కడ నమ్మకం. సిలనాయకన్పట్టిలో ఊతుమలై అనే మురుగన్ దేవుడికు ఇంకొక కొండ ఉంది. కుమరగిరి అనేది [[మురుగ]] దేవుడుకు ఒక చిన్న గుడి. ఇది సేలం నగరమునుండి 5&nbsp;km దూరంలో ఉంది. సేలంలో ఒక రామకృష్ణ మిషన్ ఆశ్రమ ఉంది. ఇది 1928లో ప్రారంభించబడి, 1941లో మిషన్ ఒక శాఖ ప్రారంభించబడింది. ఒక కొత్తగా నిర్మించిన ISKCON ఆశ్రమం కూడా సేలంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/సేలం" నుండి వెలికితీశారు