సేలం: కూర్పుల మధ్య తేడాలు

మూలాల చేర్పు
పంక్తి 132:
నగర ముఖ్యప్రాంతంలో "కొట్టై పెరుమాళ్ కోయిల్" అని పిలవబడే అళగిర్నాథర్ తిరుకోయిల్ ఉంది. ఈ గుడి శతాబ్దాల కిందట నిర్మించబడింది. ఇక్కడ కొన్ని సుందరమైన శిల్పాలు ఉన్నాయి. ఈ గుడిలో "[[ముక్కోటి ఏకాదశి|వైకుంఠ ఏకాదశి]]" చాలా ప్రసిద్ధమైన పండగ. ఆ రోజు లక్షలాది భక్తులు గుడిని దర్శిస్తారు<ref>{{Cite News|url=https://www.vikatan.com/news/tamilnadu/114652-5-persons-drowned-in-salem.html|title=5 persons drowned in salem|publisher=Vikatan|date=27 January 2018|access-date=29 January 2018|language=Tamil}}</ref>. బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, నవరాత్రి, పురట్టాసి వంటి పండగలు కూడా మంచి భక్తి భావాలతో జరపబడుతాయి. ఈ రోజులల్లో వేలాది భక్తులు ఈ గుడికి తరలి వస్తారు. "ఆండాళ్ తిరుకల్యాణం" ఈ గుడిలో ఒక ప్రసిద్ధ ఉత్సవం. అప్పుడు శ్రీ విల్లి పుత్తూర్ నుండి ఒక ప్రత్యేకమైన పూలదండ తీసుకు రాబడుతుంది. ("సూడి కొడుత సుడర్ మాలై")
 
సుగవనేష్వరర్ దేవాలయం కూడా సేలం లోని ఇంకొక చాలా ముఖ్యమైన దేవాలయం. సుఘ బ్రహ్మరిషి ఈ గుడిలో పూజ చేసినట్టు పురాణం చెపుతుంది. సుగవనేష్వరర్ దేవాలయం లోని దేవుడు మురుగా గురించి అరుణగిరినాదర్ ఒక పాట పాడారు. నగర ముఖ్య ప్రాంతంలో [http://www.sribvpanjaneya.org శ్రీ భక్త వరప్రసాద ఆంజనేయ, ఆశ్రమము] అని పిలవబడే [http://www.sribvpanjaneya.org శ్రీ హనుమాన్ ఆశ్రమము] ఉంది. ఈ ఆశ్రంలో దేవుడు శ్రీ ఆన్జనేయర్ అని కూడా పిలవబడే శ్రీ హనుమాన్. ఈ ఆశ్రంలో ముఖ్యమైన కార్యక్రమాలు '''శ్రీ హనుమాన్ జయంతి''' ; '''శ్రీ రామనవమి''' మరియు '''నూతన సంవత్సర వేడుకలు''' . భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ కావ్యమైన '''రామాయణ లోని సుందర కాండం''' ని పారాయణం చేయడం ఈ ఆశ్రంలో ఒక ముఖ్యమైన పద్ధతి. '''సుందర కాండాన్ని''' భక్తులు పారాయణం చేసేటప్పుడు, దాన్ని '''శ్రీ హనుమాన్''' శ్రద్ధగా వింటారని, భక్తులని దీవిస్తారని ఇక్కడ నమ్మకం. సిలనాయకన్పట్టిలో ఊతుమలై అనే మురుగన్ దేవుడికు ఇంకొక కొండ ఉంది. కుమరగిరి అనేది [[మురుగ]] దేవుడుకు ఒక చిన్న గుడి. ఇది సేలం నగరమునుండి 5&nbsp;kmకి.మీ దూరంలో ఉంది. సేలంలో ఒక రామకృష్ణ మిషన్ ఆశ్రమ ఉంది. ఇది 1928లో ప్రారంభించబడి, 1941లో మిషన్ ఒక శాఖ ప్రారంభించబడింది. ఒక కొత్తగా నిర్మించిన ISKCON ఆశ్రమం కూడా సేలంలో ఉంది<ref><nowiki>{{url=</nowiki>https://www.facebook.com/SriKaliammanTemple636302/<nowiki>}}</nowiki></ref>. వైకాల్ పట్టరైలో ఒక నరసింహ స్వామీ గుడి మరియు కణ్ణన్ కురిచ్ లో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి. సేలంలో అన్ని ప్రాంతాలలో మసీదులు ఉన్నాయి. బజార్ వీధిలో జామియా మస్జిడ్, ఫోర్ట్ లో మెల్తేరు మరియు కీల్తేరు మసీదులు, రైల్వే జంక్షన్ మరియు కొత్త సమన్వయపరిఛిన బస్ టెర్మినల్ దగ్గిర మసీదులు, అమ్మాపెట్, 5 రోడ్స్, గుగై ప్రాంతాలలో ఉన్న మసీదులు ప్రసిద్ధి చెందినవి. సేలం లోని తమిళ్ నాడు మగ్నేసైట్ సమీపంలో ఒక ప్రసిద్ధ అరాబిక్ కళాశాల ఉంది. అక్కడ ప్రపంచ-ప్రమాణం కలిగిన అరాబిక్ చదువులు విద్యార్థులకు బోధించబడుతాయి. వాయికాల్పట్టారైలో ఒక స్వామీ నరసింహార్ గుడి మరియు కణ్ణన్ కురిచిలో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి.
వైకాల్ పట్టరైలో ఒక నరసింహ స్వామీ గుడి మరియు కణ్ణన్ కురిచ్ లో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి.
సేలంలో అన్ని ప్రాంతాలలో మసీదులు ఉన్నాయి. బజార్ వీధిలో జామియా మస్జిడ్, ఫోర్ట్ లో మెల్తేరు మరియు కీల్తేరు మసీదులు, రైల్వే జంక్షన్ మరియు కొత్త సమన్వయపరిఛిన బస్ టెర్మినల్ దగ్గిర మసీదులు, అమ్మాపెట్, 5 రోడ్స్, గుగై ప్రాంతాలలో ఉన్న మసీదులు ప్రసిద్ధి చెందినవి. సేలం లోని తమిళ్ నాడు మగ్నేసైట్ సమీపంలో ఒక ప్రసిద్ధ అరాబిక్ కళాశాల ఉంది. అక్కడ ప్రపంచ-ప్రమాణం కలిగిన [[అరాబిక్]] చదువులు విద్యార్థులకు బోధించబడుతాయి.వాయికాల్పట్టారైలో ఒక స్వామీ నరసింహార్ గుడి మరియు కణ్ణన్ కురిచిలో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి.
 
సేలం లోని ఫోర్ రోడ్స్ లో ఇన్ఫాంట్ జేసస్ చర్చి ఉంది. 1930లో సేలం యొక్క రోమన్ కాతోలిక్ డయోసెస్ యొక్క పీటం నగరంలో ఏర్పాటయింది. సెబాస్టియన్ సింగరోయన్ బిషప్ గా ఉన్నారు. ఇన్ఫంట్ అఫ్ జేసస్ కదీడ్రల్ గా ఉంది. గాంధి రోడ్ ప్రాంతం పక్కన ఉన్న ఈడన్ గార్డన్స్ స్కూల్ లో ఒక ప్రార్థన మందిరం ఉంది. ఇది [[LEF]]గాLEFగా పనిచేస్తుంది.
 
ఒక్కొక్క కుటుంబానికి కులదైవం అని పిలవబడే విశేషమైన దేవుళ్ళకు కూడా వివిధ దేవాలయాలు ఉన్నాయి. ఉదాహరణకు అయ్యనారప్పన్ దేవాలయం, మా కుటుంబ దేవాలయం ఓమలుర్ లో మాలకోండనూర్ లో ఉంది. వేరొక కుటుంబానికి అయ్యనారప్పన్ గుడి పప్పరపట్టిలో ఆత్యంపట్టి చెరువులో ఉంది. ఈ గుడిలో తేవం (విందు) చాలా ప్రసిద్ధి. అప్పుడు తమిళ్ నాడు మరియు చుట్టు పక్కనుండి లక్షలాది జనం పాల్గొంటారు....
 
సేలం నగరం నుండి సుమారు 10&nbsp;kmకి.మీ దూరంలో ఈలంపిల్లై వెళ్లే దారిలో సిదర్ కొయిల్ అనే ఒక పురాతనమైన ప్రసిద్ధి చెందిన గుడి ఉంది. (సిదర్ లు అధ్బుతాలు చేయగలే ఋషులు- వాళ్లు రూపొందించిన ఒక వైద్య విధానం ఇప్పటికి వాడబడుతుంది). పక్కనే ఉన్న కంజమలైలో ఒక ప్రసిద్ధ సిదర్ ఉండేవారని అయిన ఇక్కడే సమాధి పొందారని నమ్మకం. ప్రతి అమావాస్య రోజు స్థానికలు ఈ గుడికి తరలి వచ్చి, ఔషధ విలువల కలిగి ఉందని నమ్మబడుతున్న నదిలో స్నానమాడుతారు.
 
== ఏర్కాడ్ ==
"https://te.wikipedia.org/wiki/సేలం" నుండి వెలికితీశారు