రంజని తెలుగు సాహితీ సమితి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
}}
 
రంజని గత 50 ఏళ్లకు పైగా [[తెలుగు సాహిత్యం]] కోసం కృషి చేస్తున్న సంస్థ. ఇధి 1961 లో ప్రారంభమైంది.
 
హైదరాబాదులోని[[హైదరాబాదు]]<nowiki/>లోని అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆఫీసులోని ఉద్యోగులు మాత్రమే దీనిలో సభ్యులైనా సాహితీ సేవలో మాత్రం సాహితీమిత్రలందరిని కలుపుకుంటుంది.
 
'''రంజని ప్రధాన కార్యక్రమాలు :''' పుస్తక / పత్రికా ప్రచురణ, సాహితీ కార్యక్రమాల నిర్వహణ, వచన కవితలు, పద్యకవితలు, కథల పోటీల నిర్వహణ, యువ సాహితీ వేత్తలకు ప్రోత్సాహం.
పంక్తి 96:
 
==రంజని ఇతర కార్యక్రమాలు ==
ఏటేటా పుస్తకాల ఆవిష్కరణ, సాహిత్య సభలు, సమావేశాలతో పాటు రంజని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారులకు, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్డుమెంట్ ఉద్యోగులకు [[తెలుగు]] బోధిస్తుంది.
సభ్యుల పుస్తకాల ప్రచురణకోసం ఆర్థిక సాయం చేయడం, వారి పుస్తకాలను రంజని తరఫునుంచి ప్రచురించడం కూడా చేస్తుంది.
 
==రంజని మిత్ర సంస్థలు ==
తెలంగాణ రాష్ట్ర భాష-సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, తెలుగు సాహిత్య అకాడెమీ, [[పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]], ఆంధ్రప్రదేశ్ పత్రిక, [[ఆంధ్రజ్యోతి]], [[ఆంధ్రభూమి]], [[ఉదయం (పత్రిక)|ఉదయం]], [[నవ్య]], నేటినిజం పత్రికలు.
 
==మూలాలు==