నత్రజని వలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
తెలుగు పదాలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''నత్రజని వలయం''' అంటే [[నత్రజని]] వాతావరణం, భూభాగం, సముద్ర ఆవరణాల మధ్య వలయంలాగా సంచరిస్తున్నపుడు లోనయ్యే వివిధ రసాయనిక మార్పుల సమ్మేళనం. ఈ మార్పులు భౌతిక, జీవ సంబంధమైన చర్యల ద్వారా జరుగుతాయి. ఈ వలయంలో ముఖ్యమైన చర్యలు [[నైట్రోజెన్ ఫిక్సేషన్]] (నత్రజని అనుబంధన), [[అమ్మోనిఫికేషన్]] (క్షారనీకరణము), [[నైట్రిఫికేషన్]] (నత్రీకరణ), [[డీనైట్రిఫికేషన్]] (వినత్రీకరణ). భూవాతావరణంలో సుమారు 78 శాతం నత్రజనే ఉంటుంది.
<ref name=CarrollSalt2004p93>{{Cite book|title=Ecology for gardeners|author1=Steven B. Carroll|author2=Steven D. Salt|publisher=Timber Press|year=2004|isbn=978-0-88192-611-8|page=93|url=https://books.google.com/books?id=aM4W9e5nmsoC&pg=PA93
}}</ref> నత్రజని అత్యధికంగా లభ్యమయ్యేది ఇక్కడే.
"https://te.wikipedia.org/wiki/నత్రజని_వలయం" నుండి వెలికితీశారు