ఖాజీపేట - విజయవాడ రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
వాడీ -సికింబాదు రైలు మార్గము1874 లో నిజాము ల ఆర్దిక సహకారముతో మొదలుకాబడీనవి. తరువాత అవి నిజముల రాష్ట్ర రైలు మార్గాములలో భాగంగా మారాయీ. ఆ తరువాత అవి దీనిని విజయవాడ (బెజవాడ) వరకు పొడీగించారు.
ఖాజీపేట - విజయవాడ రైలు మార్గము లో  వరంగల్,కేసముద్రం ,మహబబాబాద్,డోర్నకల్,మధిర, ఖమ్మం ముఖ్యామయీన రైల్వె స్టేషన్లు.
 
==రైల్వే పునర్వ్యవస్థీకరణ==
ప్రారంభ 1950 సం.లో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదింఛడము జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్ మరియు '''దక్షిణ మరాఠా రైల్వే''', '''దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ''' మరియు '''మైసూర్ స్టేట్ రైల్వే''' [[దక్షిణ రైల్వే| దక్షిణ రైల్వే జోన్ ]] నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''' లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు మరియు, (2) '''దక్షిణ రైల్వే''' లో విలీనం చేయబడ్డ '''మద్రాసు రైల్వే''' మరియు '''దక్షిణ మరాఠా రైల్వే''' లోని కొన్ని భాగాలను వేరుచేసి [[దక్షిణ మధ్య రైల్వే| దక్షిణ మధ్య రైల్వే జోన్ ]] (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో, [[దక్షిణ రైల్వే]] లోని గుంతకల్లు డివిజన్ [[దక్షిణ మధ్య రైల్వే]]కు మరియు సోలాపూర్ డివిజన్ సెంట్రల్ రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి '''పశ్చిమ కనుమల రైల్వే జోన్''' (సౌత్ వెస్ట్రన్ రైల్వే) అనేది దక్షిణ రైల్వే నుండి. వేరుచేసి ఏర్పాటు చేశారు.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-geog.html#newzone |title = Geography – Railway Zones|work= |last= |first= | publisher= IRFCA| accessdate = 2013-01-23}}</ref>
 
==విద్యుదీకరణ==