లింగాల (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''లింగాల''' పేరుతో ఒకటి కంటే ఎక్కువ స్థలాలు ఉన్నందు వలన ఈ పేజీ...'
(తేడా లేదు)

13:40, 27 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

లింగాల పేరుతో ఒకటి కంటే ఎక్కువ స్థలాలు ఉన్నందు వలన ఈ పేజీ అవసరమైంది.

  1. లింగాల (కర్నూలు జిల్లా) - లింగాల, కర్నూలు జిల్లా, పాములపాఢు మండల కేంద్రం
  2. లింగాల (వైఎస్ఆర్ జిల్లా) - లింగాల, వైఎస్ఆర్ జిల్లా మండల కేంద్రం
  3. లింగాల (మహబూబ్ నగర్ జిల్లా) - లింగాల, మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రం
  4. లింగాల (ఖమ్మం ,కల్లూరు) - లింగాల, ఖమ్మం జిల్లా, కల్లూరు మండలము నందలి ఓ గ్రామము
  5. లింగాల (పెన్‌పహాడ్‌) - నల్గొండ జిల్లా పెన్‌పహాడ్‌ మండలంలోని ఒక గ్రామం
  6. లింగాల (వేమన్‌పల్లి) - ఆదిలాబాదు జిల్లా వేమన్‌పల్లి మండలం లోని గ్రామం
  7. లింగాల (కమాన్‌పూర్ మండలం) - కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం లోని గ్రామం
  8. లింగాల (తాడ్వాయి) - వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన గ్రామము
  9. లింగాల (రేగొండ) - వరంగల్ జిల్లా, రేగొండ మండలానికి చెందిన గ్రామము
  10. లింగాల (కోయిలకుంట్ల) - కర్నూలు జిల్లా, కోయిలకుంట్ల మండలానికి చెందిన గ్రామము
  11. లింగాల (వీరపునాయునిపల్లె) - వైఎస్ఆర్ జిల్లా, వీరపునాయునిపల్లె మండలానికి చెందిన గ్రామము
  12. లింగాల (కామేపల్లి) - ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలానికి చెందిన గ్రామము
  13. లింగాల (వత్సవాయి) - కృష్ణా జిల్లా, వత్సవాయి మండలానికి చెందిన గ్రామము