రేణుకాదేవి మహాత్మ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి రవిచంద్ర, పేజీ రేణుకాదేవి మహత్యం ను రేణుకాదేవి మహాత్మ్యం కు తరలించారు: సరైన పేరు
పరిచయం + తారాగణం + పాటలు + మూలం
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = రేణుకాదేవి మహత్యం |
director = [[ కె.ఎస్.ప్రకాశరావు ]]|
producer = కె. ఎస్. ప్రకాశరావు|
year = 1960|
starring = గుమ్మడి, జి. వరలక్ష్మి, జగ్గయ్య, జమున|
writer = [[డి.వి.నరసరాజు|డి. వి. నరసరాజు]]|
editing = ఆర్. వి. రాజన్|
cinematography = ఎ. ఎస్. నారాయణ |
music = ఎల్. మల్లేశ్వరరావు|
yearreleased = 1960|
language = తెలుగు|
production_companystudio = [[ప్రకాష్ ప్రొడక్షన్స్]]|
country = |
}}
 
'''రేణుకాదేవి మహాత్మ్యం''' 1960 లో [[కోవెలమూడి సూర్యప్రకాశరావు|కె. ఎస్. ప్రకాశరావు]] దర్శకత్వంలో విడుదలైన పౌరాణిక చిత్రం.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=SiaMKMBt2ng|title=Renuka Devi Mahatmyam Telugu Devotional Full Movie|date=11 May 2015|accessdate=27 April 2018|website=YouTube|publisher=SAV Entertainments}}</ref> ఇందులో [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]], [[జి.వరలక్ష్మి|జి. వరలక్ష్మి]], [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]], [[జమున (నటి)|జమున]] తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఇందులో [[పరశురాముడు|పరశురామావతారం]] కథ ఆధారంగా తీసిన సినిమా.
 
== తారాగణం ==
* జమదగ్ని మహర్షిగా [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]]
* [[జి.వరలక్ష్మి|జి. వరలక్ష్మి]]
* కార్తవీర్యార్జునుడు గా [[రాజనాల కాళేశ్వరరావు|రాజనాల]]
* రమణా రెడ్డి
* ఆదోని లక్ష్మి
* మోహన
* ఉదయం
* మిక్కిలినేని
* శేషగిరి రావు
* వేలంగి
* అప్పారావు
* రామమోహనరావు
* ఆర్. వి. కృష్ణారావు
* విశ్వనాధం
* రమేష్
* అతిథి పాత్రలో [[జమున (నటి)|జమున]]
* అతిథి పాత్రలో కృష్ణకుమారి
* అతిథి పాత్రలో సూర్యకళ
* అతిథి పాత్రలో శోభ
* అతిథి పాత్రలో చంద్రికారాణి
* శ్రీమహావిష్ణువు గా [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]
* బాలయ్య
* రమణమూర్తి
* కె. వి. ఎస్. శర్మ
* కృష్ణ
* మహంకాళి వెంకయ్య
 
== పాటలు ==
ఈ చిత్రంలో పాటలు, పద్యాలు [[ఆరుద్ర]] రచించాడు. ఎల్. మల్లేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించాడు. సుశీల, జానకి, జిక్కి, వైదేహి, ఘంటసాల, ఎ. ఎం. రాజా, పి. బి. శ్రీనివాస్, మాధవపెద్ది పాటలు పాడారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:రమణారెడ్డి నటించిన సినిమాలు]]