రేణుకాదేవి మహాత్మ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1960 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
కథ
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
 
'''రేణుకాదేవి మహాత్మ్యం''' 1960 లో [[కోవెలమూడి సూర్యప్రకాశరావు|కె. ఎస్. ప్రకాశరావు]] దర్శకత్వంలో విడుదలైన పౌరాణిక చిత్రం.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=SiaMKMBt2ng|title=Renuka Devi Mahatmyam Telugu Devotional Full Movie|date=11 May 2015|accessdate=27 April 2018|website=YouTube|publisher=SAV Entertainments}}</ref> ఇందులో [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]], [[జి.వరలక్ష్మి|జి. వరలక్ష్మి]], [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]], [[జమున (నటి)|జమున]] తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఇందులో [[పరశురాముడు|పరశురామావతారం]] కథ ఆధారంగా తీసిన సినిమా.
 
== కథ ==
రేణుకాసుడి కూతురు రేణుకాదేవి. ఈమె జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఆయనకు సేవలు చేస్తుంది. ఆమె భక్తిశ్రద్ధలను గమనించిన జమదగ్ని మహర్షి ఆమెను వివాహం చేసుకుంటాడు. వీరికి పరశురాముడితో సహా నలుగురు కుమారులు కలుగుతారు. ఆమె తన పాతివ్రత్య మహాత్మ్యంతో ఇసుక నుంచి కుండ తయారు చేసి అందులో పూజకు కావలసిన జలాలను తెస్తూ ఉంటుంది. కానీ ఒకసారి ఆమె పవిత్రతకు భంగం కలగడంతో సకాలంలో నీళ్ళు తేలేకపోతుంది. జమదగ్ని మహర్షి ఆమెను కుష్టు రోగివి కమ్మని శపించి ఆశ్రమం నుంచి పంపించి వేస్తాడు. ఆమె గంగాదేవిని ప్రసన్నం చేసుకుని తన వ్యాధి రూపుమాపుకుంటుంది. కానీ జమదగ్ని మహర్షి మాత్రం ఆమెను ఆశ్రమంలోకి రానివ్వడు. అయినా ఆమె ఆశ్రమాన్ని వీడకపోవడంతో కుమారులను ఆమెకు శిరచ్ఛేదం చేయమంటాడు. మాతృహత్య మహాపాతకమని వారు అందుకు అంగీకరించకపోగా వారిని అగ్నిలో దహించివేస్తాడు.
 
కార్యవీర్యుడనే రాజు అధికార గర్వంతో ధర్మ శాస్త్రాలను కూడా తిరగరాస్తూ తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాడు.
 
== తారాగణం ==
Line 24 ⟶ 29:
* మోహన
* ఉదయం
* రేణుకాసురుడిగా [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి|మిక్కిలినేని]]
* శేషగిరి రావు
* వేలంగి