తాతినేని రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
|spouse =
}}
'''తాతినేని రామారావు''' (Tatineni Ramarao) [[తెలుగు సినిమా|తెలుగు]], [[హిందీ]] సినిమాల దర్శకుడు. [[ఎన్.టి.రామారావు]] నటించిన [[యమగోల]] చిత్రానికి ఈయనే దర్శకుడు. రామారావు 1938లో [[కృష్ణా జిల్లా]], [[కపిలేశ్వరపురం]]లో జన్మించాడు.<ref>http://www.telugucinema.com/c/publish/stars/tatineniramaraointerview.php</ref> ఈయన టి.రామారావుగా సుపరిచితులు. రామారావు గారు [[హిందీ సినిమా రంగం|హిందీ]],[[తెలుగు]] సినిమాలను 1966 మరియు 2000 మధ్య 65 వరకు దర్శకత్వం వహించారు.
 
ఆయన తన సినీ ప్రస్థానాన్ని 1950 లలో సహాయ దర్శకునిగా తన కజిన్ అయిన [[తాతినేని ప్రకాశరావు|టి.ప్రకాశరావు]] మరియు కోటయ్య ప్రత్యాగాత్మ వారి వద్ద ప్రారంభించారు. తెలుగులో 1966 లో నవరాత్రి చిత్రంతో దర్శకునిగా ప్రారంభించారు.
 
==Filmography==
"https://te.wikipedia.org/wiki/తాతినేని_రామారావు" నుండి వెలికితీశారు