చర్చ:మణిశంకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
కొన్ని విభాగాల్లో (జీవిత విశేషాలు, ఆర్గ్యుమెంట్ రియాలిటీ) వ్యాకరణం, భాష కాస్త సవరించాల్సివున్నాయి. (భారీ సమస్యలు కాకున్నా నాణ్యతను తగ్గించేలా ఉన్నాయి) దయచేసి భాషను సరళీకరించగలరు. అలానే ఒక కాపీ ఎడిట్ అవసరం. ఉదాహరణకు choosing to die a patriot అన్న వాక్యభాగానికి "దేశభక్తిని చంపడానికి ఎంచుకుంటాడు" అన్న అనువాదం సరికాదు. దాని సరైన అనువాదం "దేశభక్తునిగా మరణించడానికి నిర్ణయించుకున్నాడు" అనొచ్చు. ఇటువంటివి దిద్దాలన్నమాట. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:06, 24 ఏప్రిల్ 2018 (UTC)
:::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ, మరలా చేర్చాను పరిశీలించండి.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 13:28, 30 ఏప్రిల్ 2018 (UTC)
::::[[వాడుకరి:K.Venkataramana|మాస్టారూ]] పోటీకి స్వీకరించానండీ. అత్యావశ్యకమైన వ్యాసాల నాణ్యత పెంచుతున్న అభ్యర్థుల్లో మీరు ఒకరు. అభినందనలండీ. మరిన్ని వ్యాసాలు రాస్తారని ఆశిస్తున్నాను. ఏప్రిల్ నెలకు గాను ఇప్పటివరకూ పరిశీలిస్తే (ఇంకా 5 గంటలు మిగిలివుంది) 8 వ్యాసాలతో మీరు మొదటి స్థానంలో ఉన్నారు. తెలుగు వికీపీడియా ఈ పోటీలో ఇంకా వంద వ్యాసాల మార్కును అందుకోలేదు, దానికి కారణం మనం నాణ్యత విషయంలో చాలా గట్టిగా ఉండడం వల్లనే అయినా, మరిన్ని రాశినీ వాసినీ కూడా పెంచితే బావుంటుందని వ్యక్తిగతంగా భావిస్తున్నాను. మీవంటివారి సహకారం ఈ విషయంలో నాకు ఉంటుందని నమ్ముతున్నాను. ధన్యవాదాలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:42, 30 ఏప్రిల్ 2018 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:మణిశంకర్" నుండి వెలికితీశారు
Return to "మణిశంకర్" page.