సాహితి (సినీ రచయిత): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సాహితి''' పేరుతో తెలుగు సినిమారంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా చలామణీ అవుతున్న రచయిత అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి<ref>[http://www.andhrajyothy.com/artical?SID=474100 తెలుగు ప్రముఖుల అసలు పేర్లు మీకు తెలుసా..?] </ref><ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/nijamabad/582107|title='డీజే' సినిమాలో పాటను తొలగించాలి}}</ref>.
==విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[మైలవరం (కృష్ణా జిల్లా)|మైలవరం]] మండలం, [[వెల్వడం]] గ్రామంలో జన్మించాడు. ఇతడు వెల్వడం గ్రామంలో ఎస్.ఎస్.సి, [[వరంగల్లు]]లో ఇంటర్మీడియట్,[[నూజివీడు]]లో డిగ్రీ చదివాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి స్నాతకోత్తర పట్టా పొందాడు. ఇతడు [[గుడివాడ]]లో ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాడు.
 
==సినిమా రంగం==
==సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/సాహితి_(సినీ_రచయిత)" నుండి వెలికితీశారు