సాహితి (సినీ రచయిత): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''సాహితి''' పేరుతో తెలుగు సినిమారంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా చలామణీ అవుతున్న రచయిత అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి<ref>[http://www.andhrajyothy.com/artical?SID=474100 తెలుగు ప్రముఖుల అసలు పేర్లు మీకు తెలుసా..?] </ref><ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/nijamabad/582107|title='డీజే' సినిమాలో పాటను తొలగించాలి}}</ref>.
==విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[మైలవరం (కృష్ణా జిల్లా)|మైలవరం]] మండలం, [[వెల్వడం]] గ్రామంలో జన్మించాడు. ఇతడు వెల్వడం గ్రామంలో ఎస్.ఎస్.సి, [[వరంగల్లు]]లో ఇంటర్మీడియట్,[[నూజివీడు]]లో డిగ్రీ చదివాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి స్నాతకోత్తర పట్టా పొందాడు. ఇతడు [[గుడివాడ]]లో ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్‌గా కొంతకాలం ఉద్యోగం చేశాడు<ref name=వి6>{{cite news|last1=సుమబాల|title=Sahithi My Song My Story|url=https://www.youtube.com/watch?v=k64pOtuhb94|accessdate=30 April 2018|work=V6 News Telugu|date=17 June 2013}}</ref>.
 
==సినిమా రంగం==
"https://te.wikipedia.org/wiki/సాహితి_(సినీ_రచయిత)" నుండి వెలికితీశారు