చర్చ:మణిశంకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
:::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ, మరలా చేర్చాను పరిశీలించండి.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 13:28, 30 ఏప్రిల్ 2018 (UTC)
::::[[వాడుకరి:K.Venkataramana|మాస్టారూ]] పోటీకి స్వీకరించానండీ. అత్యావశ్యకమైన వ్యాసాల నాణ్యత పెంచుతున్న అభ్యర్థుల్లో మీరు ఒకరు. అభినందనలండీ. మరిన్ని వ్యాసాలు రాస్తారని ఆశిస్తున్నాను. ఏప్రిల్ నెలకు గాను ఇప్పటివరకూ పరిశీలిస్తే (ఇంకా 5 గంటలు మిగిలివుంది) 8 వ్యాసాలతో మీరు మొదటి స్థానంలో ఉన్నారు. తెలుగు వికీపీడియా ఈ పోటీలో ఇంకా వంద వ్యాసాల మార్కును అందుకోలేదు, దానికి కారణం మనం నాణ్యత విషయంలో చాలా గట్టిగా ఉండడం వల్లనే అయినా, మనం రాశినీ వాసినీ కూడా పెంచితే బావుంటుందని వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇందుకు నావంతుగా స్థానికంగా మనవారు కోరుకున్న 500 వ్యాసాల జాబితాను సహ జ్యూరీ సభ్యుడు చదువరి సహకారంతో ప్రయాసకోర్చి రూపొందిస్తున్నాను. అంతేగాక [[వికీపీడియా:ప్రతీ వికీపీడియాలోనూ ఉండాల్సిన పదివేల వ్యాసాల జాబితా|వికీపీడియా:ప్రతీ వికీపీడియాలోనూ ఉండాల్సిన పదివేల వ్యాసాల జాబితా]]ను తమిళ వికీపీడియన్ ఒకరి సహకారంతో స్థానికీకరిస్తున్నాను. ఆ జాబితా సహా మిగిలిన జాబితాలను సద్వినియోగం చేస్తూ వ్యాసాలను రాయడంలో మీవంటివారి సహకారం ఈ విషయంలో నాకు ఉంటుందని నమ్ముతున్నాను. ధన్యవాదాలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:42, 30 ఏప్రిల్ 2018 (UTC)
::::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ, ఈ ప్రాజెక్టు టైగర్ వ్యాసాల జాబితాలో నాకు ఇష్టమైన రంగంలో వ్యాసాలు లేనందున ఆసక్తి లేకుండా పోయిందండీ. ఎక్కువగా ఇతర భాషల సినిమా వ్యాసాలు, ఇతరాలు ఉన్నాయి. అందువలన సరిగా వ్రాయలేకపొయాను. మన సభ్యులు కోరిన వ్యాసాల జాబితా వస్తే వ్యాసాల సంఖ్య పెరగవచ్చు. <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 16:04, 30 ఏప్రిల్ 2018 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:మణిశంకర్" నుండి వెలికితీశారు
Return to "మణిశంకర్" page.