లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్: కూర్పుల మధ్య తేడాలు

→‎నిర్మాణం: కాపీ ఎడిటింగ్
పంక్తి 25:
| budget =
| gross = {{INRConvert|17.5|c}}(17 days)<ref>{{cite web|url=http://movies.infoonlinepages.com/movie-collections-tollywood/life-is-beautiful-17-days-collections.html|title=infoonlinepages.com|publisher=}}</ref>
}}
}}{{ప్రాజెక్టు టైగర్‌కు స్వీకరించలేదు|1. వ్యాసం నిడివి 9000 బైట్ల కంటే కొద్దిగా తక్కువగా ఉంది. 2. వాక్య నిర్మాణంలో లోపాలు దొర్లాయి.}}
 
 
'''[[లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్]]''' (ఆంగ్లం: Life is Beautiful) [[2012]]లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్రం. ఈ సినిమాకు కథ మరియు దర్శకత్వాన్ని [[శేఖర్ కమ్ముల]] అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైన అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటించారు. ఈ సినిమాకి [[మిక్కీ జె. మేయర్]] సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో [[అమల అక్కినేని]], [[శ్రియా సరన్|శ్రియ]], [[అంజలా జవేరీ|అంజులా ఝావేరి]] ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని [[శేఖర్ కమ్ముల]] మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.<ref name="లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ">{{cite web|title=లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ|url=https://www.apherald.com/Movies/ViewArticle/4241/life-is-beautiful-review-life-is-beautiful-news-/|website=www.apherald.com|accessdate=30 March 2018}}</ref>
 
==కథ==
[[విశాఖపట్నం|విశాఖపట్నం]]లో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి [[తాతయ్య]], అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) [[హైదరాబాద్]] లోని సన్ షైన్ వ్యాలీ కాలనీకి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. నాగరాజు ( సుధాకర్)తో చివరికి అనేక తగాదాల నడుమ తన ప్రేమను అంగీకరిస్తుంది. అదేవిధంగా శ్రీనివాస్ (అభిజిత్) తన అత్తమ్మ కూతురు పద్దు (షాగన్) ప్రేమలో పడుతాడు. దీనిని వాళ్ళ అమ్మ తిరస్కరిస్తుంది. ఇది ఇలా ఉండగా శ్రియ, అభి (కౌషిక్) ల మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది గోల్స్ ఫేజ్ వారికీ నచ్చకపోగా తనపై కోపాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలో శ్రియ అందాల పోటీల్లోలో పాల్గొని గెలుపొందుంతుంది. ముఖ్యంగా ఈ కథ అంతా గోల్డ్ ఫేజ్ కి మరియు సన్ షైన్ వాలీకి నడుమ జరుగుతుంది. ఈ కథలో ప్రేమలో ఎవరెవరు పడ్డారు? శ్రీనివాస్ (అభిజిత్) అమ్మ ఎందుకు వారిని హైదరాబాద్ కి పంపించింది? అసలు కాలనిల నడుమ తగువులు ఎందుకు? తెలుపడమే మిగితా కథ సారాంశం.