చిన్నంబావి మండలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి మూలాలు లంకెలు కూర్పు చేసాను
పంక్తి 1:
'''చిన్నంబావి,'''[[తెలంగాణ]] రాష్ట్రం, [[వనపర్తి జిల్లా|వనపర్తి జిల్లాలో]] ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/242.Wanaparthy.-Final.pdf</ref>
 
== నూతన మండల కేంద్రంగా గుర్తింపు ==
లోగడ చిన్నంబావి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలోని [[వీపనగండ్ల]] మండలానికి చెందినది.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా చిన్నంబావి గ్రామాన్ని (0+16) పదహారు గ్రామాలుతో నూతన మండలంగా వనపర్తి జిల్లా,వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
== మండలంలోని గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/చిన్నంబావి_మండలం" నుండి వెలికితీశారు