తెలంగాణ జన సమితి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Regionalist parties in India తొలగించబడింది; వర్గం:భారతదేశ ప్రాంతీయ పార్టీలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
==ఆశయాలు==
ఈ పార్టీ తెలంగాణ ప్రజల యొక్కా రాజ్యాంగ హక్కులను రక్షించడానికి స్థాపించబడినది.
 
== పతాకం ==
పైన పాలపిట్ట రంగు, కింద ఆకుపచ్చ రంగు, మధ్యలో చక్రంతో జెండా రూపొందించారు. పాలపిట్ట విజయానికి సంకేతమైతే, ఆకుపచ్చ రంగు అభివృద్ధికి చిహ్నమని జెండా విశిష్టతను కోదండరామ్‌ పార్టీ ఆవిర్భావ సభలో వివరించాడు. జెండా మధ్య అమరుల ఆకాంక్షను వ్యక్తం చేసేది చక్రం అన్నాడు.<ref>{{Cite web|url=http://10tv.in/Telangana-Jana-Samithi-Flag-Inauguration-Prof-Kodandaram-Hyderabad-130826|title=తెలంగాణ జనసమితి జెండా ఆవిష్కరణ}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_జన_సమితి" నుండి వెలికితీశారు