ఈస్ట్మన్ కొడాక్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→డిజిటల్ పయనం: విస్తరణ |
→డిజిటల్ పయనం: సరిక్రొత్త వ్యూహం |
||
పంక్తి 44:
వృద్ధిలో ముందంజలో ఉన్ననూ, డిజిటల్ కెమెరాల వ్యాప్తిలో వేగాన్ని అంచన వేయటంలో కొడాక్ వెనుకంజ వేసింది. 2000 నాటికి లాభాలను తగ్గించుకొని అధిక సంస్థలు డిజిటల్ ఫోటోగ్రఫీలోకి ప్రవేశించినవి. 2001లో కొడాక్ అమెరికాలోని డిజిటల్ కెమెరా అమ్మకాలలో (సోనీ తర్వాత) రెండవ స్థానంలో నిలిచినది. సంస్థలోని డిజిటల్ మరియు ఫిలిం విభాగాల మధ్య అంతర్గత కలహాలు కూడా ఉండేవి. 2005 నాటికి అధిక లాభాలను అర్జించే ఫిలిం విభాగం లాభాలు 18% క్షీణించినవి. తక్కువ లాభాలకే మెరుగైన ఉత్పత్తులు తయారు చేయగలిగే ఆసియాలోని ప్రత్యర్థులు కొడాక్ ను వెనుకకు నెట్టేశాయి. 1999 నాటికి 27% మార్కెట్ షేర్ గల కొడాక్, 2003 నాటికి 15% తో సరిపెట్టుకొంది. 2007లో 9.6%, 2010కి 7% లకు కొడాక్ మార్కెట్ షేర్ పడిపోయింది. కెనాన్, నికాన్, సోనీలు మార్కెట్ ల పై పెత్తనం చెలాయించటం మొదలైంది. 2000 వ దశాబ్దం ద్వితీయార్థంలో మొబైల్ ఫోన్ల లోనే కెమెరాలు రావటంతో డిజిటల్ కెమెరాలు కూడా సగటు మనిషికి దూరమైపోయాయి.
=== సరిక్రొత్త వ్యూహం ===
కొడాక్ తయారీ రంగం మొత్తం ఔట్ సోర్స్ చేయబడటంతో 27,000 ఉద్యోగాలను తొలగించవేయబడ్డాయి. డిజిటల్ సాంకేతికలలోను, లాభాలాను అర్జించే సేవలలోను కొడాక్ పెట్టుబడులను మొదలుపెట్టింది. కాలక్రమేణా తగ్గుతోన్న ఫిలిం అమ్మకాలకు సమతౌల్యంగా ముద్రణలలో వినియోగించే సిరాలలో కొడాక్ పెట్టుబడులను పెట్టింది.
==మూలాలు==
|