కాన్పూరు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఉత్తర ప్రదేశ్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''కాన్పూర్''' [[ఉత్తర ప్రదేశ్]] లోని కాన్పూర్ నగర్ జిల్లాలో ఉన్న రెండవ అతిపెద్ద నగరం. భారతదేశం లోకెల్లాభారతదేశంలోకెల్లా అత్యధిక జనాభా గలిగిన ప్రాంతాల్లో 12 వస్థానంలో ఉన్న నగరం. ఈ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. 1959 లో ఇక్కడ [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ|ఐఐటీ]] ఏర్పాటు చేశారు.కాన్పూర్ నగరానికి ఆ పేరు కర్ణుని పేరు మీదుగా వచ్చిందని చెబుతారు.ఈ ప్రాంతం తోళ్ళ వ్యాపారానికి ప్రసిద్ది చెందింది.
{{pp-move-indef}}
{{pp-protected|small=yes}}
{{Other places}}
{{Use Indian English|date=June 2016}}
{{Use dmy dates|date=July 2014}}
{{Infobox settlement
| పేరు = కాన్పూర్
| settlement_type = [[మెట్రోపాలిటన్]]
| image_skyline = Cawnporeskyline.jpg
| image_alt = కాన్పూర్
| image_caption = Clockwise from top right: [[Green Park Stadium]]; Civil Lines district; Kanpur Police headquarters; Landmark Hotel; Kanpur Memorial Church; [[JK Temple]]
| ఇతర పేర్లు = తోళ్ళ నగరం
| జనాభా = 2,767,031
}}
===చరిత్ర===
1207 లో కణ్హ అనే రాజు కణ్హాపురా అనే గ్రామాన్ని నిర్మించాడు. ఆ గ్రామం కాలక్రమంలో కాన్పూర్ గా మారింది.
ప్రప్రధమ భారత స్వాతంత్ర పోరాటం 1857 లో కాన్పూర్ కీలకమయిన పాత్రను పోషించింది.ఈస్ట్ ఇండియా కంపెనీ కి వ్యతిరేకంగా భారతీయ సిపాయిలు నానా సాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు చేసారు.
===జనాభా===
2011 జనాభ లెక్కల ప్రకారం '''కాన్పూర్''' నగర జనాభా 2,767,031.అక్షరాస్యత సుమారు 84 శాతం.లింగ నిష్పత్తి 842 (1000 పురుషులకు).
కాన్పూర్ లో హిందుమతాన్ని సుమారు 78 శాతం మంది,ఇస్లాం ను సమారు 20 శాతం మంది అనుసరిస్తున్నారు
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాన్పూరు" నుండి వెలికితీశారు