నవ్యాంధ్రము నా జీవిత కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
== పుస్తకం గురించి ==
ఈ పుస్తకంలో కాళేశ్వరరావు తన జీవిత కథతోపాటు ఆయా కాలలలోకాలాలలో జరిగిన సంఘటలనల గురించి కూడా రాశాడు. అంధ్రాలోఅంధ్రలో జరిగిన గొప్పగొప్ప కార్యక్రమాల గురించి, ప్రజలకోసం జరిగిన ఉద్యమాల గురించి, వాటికి సంబంధించిన వ్యక్తుల గురించి ఈ పుస్తకంలో రాయడం జరిగింది.
ఈ పుస్తకం మొదటి సంపుటాన్ని రచయిత అయ్యదేవర కాళేశ్వరరావు 1959 ఉగాదికి ఆంధ్రప్రజలకు అంకితమిస్తూ విడుదల చేసారు. రచయిత జీవితకాలము ఆంధ్రదేశములో జరిగిన మత-సాంఘీక-రాజకీయ-ఆర్ధిక విప్లవములకు సాక్ష్యము. అవన్నీ ఈ పుస్తకములో చేర్చినట్టుగా రచయిత ముందుమాట లో పేర్కొన్నారు.
ప్రస్తుత పుస్తక సంపాదకులుగా డా॥డి. చంద్రశేఖర రెడ్డి, పుస్తక ఆకృతీకరణకు పురుషోత్త్ కుమార్ పని చేసారని పుస్తక మనవి మాటలలో తెలుగు సమితి అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.<ref>మనవి పేజీ 9, నవ్యాంధ్రము</ref>
 
== పుస్తకం పేరు గురించి ==