రసాయన బంధం: కూర్పుల మధ్య తేడాలు

-{{విలీనం|బాహుబలం}}
ట్యాగు: 2017 source edit
రేడాన్
పంక్తి 2:
[[అణువు]] లోని రెండు [[పరమాణువు]]ల మధ్య ఉన్న ఆకర్షణ బలాన్ని '''రసాయన బంధం''' ([[ఆంగ్లం]]: Chemical bond) అంటారు. పదార్థాలు ప్రకృతిలో రెండు రూపాల్లో లభిస్తాయి. ఒకటి పరమాణువుల రూపం. రెండోది సంయోగ పరమాణువుల రూపం.<ref>ఈనాడు ప్రతిభ శుక్రవారం 18, సెప్టెంబర్ , 2009 న ప్రచురితమైన శీర్షిక ఆధారంగా...</ref>
 
[[జడ వాయువు]]లన్నీ పరమాణువుల రూపంలో లభిస్తాయి. ఉదాహరణకు, హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), జినాన్ (Xe), రేయాన్రేడాన్ (Rn). ఇవి రసాయనిక చర్యలలో పాల్గొనవు. అందువల్ల వీటిని మందకొడి వాయువులు అంటారు. సంయోగ పరమాణువులను తిరిగి రెండు రకాలుగా విభజింపవచ్చు. ఒకటి [[మూలకాలు]]. రెండు సమ్మేళనాలు.
 
మూలకాల అణువులు ఒకే రకమైన పరమాణువులతో ఉంటాయి. ఉదాహరణకు H2, N2, O2, F2, Cl2, మొదలైనవి. సమ్మేళనాలు లేదా సంయోగ పదార్థాలు భిన్న పరమాణువులతో ఉంటాయి. ఉదాహరణకు HCl, H2O, CO2, NH3, CH4 మొదలైనవి.
"https://te.wikipedia.org/wiki/రసాయన_బంధం" నుండి వెలికితీశారు