"విశేషణము" కూర్పుల మధ్య తేడాలు

331 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q34698 (translate me))
* 1. '''జాతి ప్రయుక్త విశేషణము''' : [[జాతి|జాతులను]] గూర్చిన పదాలను తెలియజేసేవి.
;ఉదాహరణ : అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.
* '''క్రియా ప్రయుక్త విశేషణము''' లేదా '''క్రియాజన్య విశేషణము''' : [[క్రియ|క్రియా]] పదంతో కుడి ఉండే విశేషణం.
;ఉదాహరణ : పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా ప్రయుక్త విశేషణం.
* '''గుణ ప్రయుక్త విశేషణము''' - 'చక్కని' చుక్క
* '''ద్రవ్య ప్రయుక్త విశేషణము''' - <ఉదాహరణలు కావాలి>
* '''సంఖ్యా ప్రయుక్త విశేషణము''' - 'నూరు' వరహాలు, 'ఆరు' ఋతువులు
* '''సంజ్ఞా ప్రయుక్త విశేషణము''' - <ఉదాహరణలు కావాలి>
 
==బయటి లింకులు==
2

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2351715" నుండి వెలికితీశారు