రాజనీతి శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{మొలక}}
'''రాజనీతి శాస్త్రము''' (Political science) ఒక సాంఘిక శాస్త్రము.రాజ్యాన్ని ప్రభుత్వాన్నిఅధ్యయనం చేయడమే రాజనీతిశాస్త్ర అధ్యయనం. అయితే ఇది సాంప్రదాయంగా వస్తున్న నిర్వచనం.ఆధునిక కాలంలో రాజనీతి శాస్త్రము 'శక్తినీ',అధికారాన్నీ' యక్కువ ఆసక్తితో అధ్యయనం చేస్తొంది. స్థూలంగా రాజ్యం, [[ప్రభుత్వం]], రాజకీయాల గురించి అధ్యయనం చేస్తుంది.
"రాజనీతి శాస్త్రము అంటే రాజ్యాన్ని గురించి అధ్యయనం" అని [[అరిస్టాటిల్]] నిర్వచించాడునిర్వచించారు..
===రాజనీతిశాస్త్ర వికాసం===
క్రీ.పూ. 4వ శతాభ్దానికి పూర్వమే రాజనీతిశాస్త్ర వికాసం ఆరంభమయింది.గ్రీకులు తత్వశాస్త్రము నుండి దీనిని వేరుచేసి,స్వతంత్ర సాంఘీకశాశాస్త్రంగా మారడానికి కృషి చేసారు.రాజకీయ వ్యవహారాల అధ్యయనానికి మొదటగా శాస్త్రియతను కల్పించినది గ్రీకులే.
===ప్రాచీనకాలంలో రాజనీతిశాస్త్ర అభివృద్ధి===
క్రీ.పూ. 4వ శతాభ్దానికి పూర్వమే గ్రీకులు రాజకీయాలను క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం ఆరంభించారు.గ్రీకు తత్వవేత్తలయిన [[ప్లేటో]],[[అరిస్టాటిల్]] లు రాజకీయాలు అను పదమును ఒక సమగ్ర భావనలో వాడారు.గ్రీకులు తత్వశాస్త్రము నుండి దీనిని వేరుచేసి నైతిక విలువలు గల శాస్త్రముగా భావించరుభావించారు..
===మధ్యయగములలో రాజనీతిశాస్త్ర అభివృద్ధి===
మధ్యయగాలలో దీనిని చర్చి యొక్క మతపరమైన కార్యకలాపాలను వివరించు శాఖగా గుర్తించారు.[[యూరప్]] లో సంస్కరణల కాలం వరకు రాజకీయాలు చర్చి ఆధిపత్యానికి లోఅబడి నడుచుకొనేవి.
పంక్తి 12:
===శాస్త్రీయ దృక్పధం===
రెండవ ప్రపంచ యుద్దం తరువాత ,ప్రవర్తన వాదం' రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కొత్త దృక్పధాన్ని అలవాటు చేసింది.1950,60 దశకాలలో రాజనీతి శాస్త్ర అధ్యయనానికి శాస్త్రీయతకు ప్రాధాన్యం ఉండాలనే భావం బలపడింది.[[జీవ శాస్త్రము]],[[భౌతిక శాస్త్రము]] వలనే ప్రామాణిక పరిశోదనలు చేపట్టడం మొదలయింది.దీని ఫలితంగా రాజనీతి శాస్త్ర అధ్యయనం రాజకీయ వ్యవస్థ తో పాటు ,దాని విధులు,అది పనిచేయు తీరును,వాఏఇని ప్రభావితం చేయు అంశాలను వివరించింది.
===మార్కిస్టు దృక్పధం ===
19వ దశాబ్దంలో [[కార్ల్ మార్క్స్]] ప్రతిపాదించిన 'మార్కిస్టు దృక్పధం'రాజనీతి శాస్త్రమును మరో తరహాలో అవిష్కరించింది..అయితే మార్క్స్ రాజ్యం వర్గ సంస్థ అని,అది ధనిక వర్గాల ప్రయోజనాలను కాపాడుతుందని,పేదల ప్రయూజనాలను కాపాడుటకు వర్గపోరాటం తప్పదని,విప్లవ ఫలితంగా వ్యక్తిగత ఆస్తి,ధనిక-పేద వర్గాలు రద్దయి సమసమాజం ఏర్పడునని మార్క్స్ భావించాడు.
0==మూలాలు==
ఇంగ్లీష్: పొలిటికల్ సైన్స్.[http://en.wikipedia.org/wiki/Political_science రాజనీతి శాస్త్రంపై ఇంగ్లీష్ వికీ వ్యాసం]
"https://te.wikipedia.org/wiki/రాజనీతి_శాస్త్రము" నుండి వెలికితీశారు