"రాజనీతి శాస్త్రము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
===మార్కిస్టు దృక్పధం ===
19వ దశాబ్దంలో [[కార్ల్ మార్క్స్]] ప్రతిపాదించిన 'మార్కిస్టు దృక్పధం'రాజనీతి శాస్త్రమును మరో తరహాలో అవిష్కరించింది..అయితే మార్క్స్ రాజ్యం వర్గ సంస్థ అని,అది ధనిక వర్గాల ప్రయోజనాలను కాపాడుతుందని,పేదల ప్రయూజనాలను కాపాడుటకు వర్గపోరాటం తప్పదని,విప్లవ ఫలితంగా వ్యక్తిగత ఆస్తి,ధనిక-పేద వర్గాలు రద్దయి సమసమాజం ఏర్పడునని మార్క్స్ భావించాడు.
0===మూలాలు===
ఇంగ్లీష్: పొలిటికల్ సైన్స్.[http://en.wikipedia.org/wiki/Political_science రాజనీతి శాస్త్రంపై ఇంగ్లీష్ వికీ వ్యాసం]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2351845" నుండి వెలికితీశారు