రాజనీతి శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''రాజనీతి శాస్త్రము''' (Political science) ఒక సాంఘిక శాస్త్రము.రాజ్యాన్ని ప్రభుత్వాన్నిఅధ్యయనం చేయడమే రాజనీతిశాస్త్ర అధ్యయనం. అయితే ఇది సాంప్రదాయంగా వస్తున్న నిర్వచనం.ఆధునిక కాలంలో రాజనీతి శాస్త్రము 'శక్తినీ',అధికారాన్నీ' అధ్యయనం చేస్తొంది. స్థూలంగా రాజ్యం, [[ప్రభుత్వం]], రాజకీయాల గురించి అధ్యయనం చేస్తుంది.
"రాజనీతి శాస్త్రము" అంటే రాజ్యాన్ని గురించి అధ్యయనం" అని [[అరిస్టాటిల్]] నిర్వచించారు.[[అరిస్టాటిల్]] మానవుడు సంఘజీవి అని పేర్కొన్నడు.అదే విధంగా మానవుడు రాజకీయజీవి అని కూడా తెలిపాడు.ఆది నుండి మానవుడు సమాజంలో సభ్యుడిగా వుంటూ ,క్రమేపి రాజకీయజీవిగా మారి,రాజ్య ప్రభుత్వాలను ఏర్పారుచుకున్నాడు.
===రాజనీతి శాస్త్రము పుట్టుక===
రాజనీతిని ఆంగ్లంలో పాలిటిక్స్ అంటారు. పాలిటిక్స్ అను పదం పోలిస్ అను గ్రీకు పదం నుండి ఉధ్బవించింది.పోలిస్ అనగా నగర రాజ్యము అని అర్ధము.క్రీ.పూ. 4వ శతాభ్దాం నాటికే గ్రీకు దేశంలో స్వయంపోషక రాజ్యాలు ఉండేవి.గ్రీకు తత్వవేత్తలయిన [[ప్లేటో]],[[అరిస్టాటిల్]] లు నగర రాజ్యాల రాజకీయ వ్యవస్థను అధ్యయనం చేసేదానిని రాజనీతి శాస్త్రముగా భావించారు.
===రాజనీతిశాస్త్ర వికాసం===
క్రీ.పూ. 4వ శతాభ్దానికి పూర్వమే రాజనీతిశాస్త్ర వికాసం ఆరంభమయింది.గ్రీకులు తత్వశాస్త్రము నుండి దీనిని వేరుచేసి,స్వతంత్ర సాంఘీకశాశాస్త్రంగా మారడానికి కృషి చేసారు.రాజకీయ వ్యవహారాల అధ్యయనానికి మొదటగా శాస్త్రియతను కల్పించినది గ్రీకులే.
"https://te.wikipedia.org/wiki/రాజనీతి_శాస్త్రము" నుండి వెలికితీశారు