రాజనీతి శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
ఆధునికకాలంలో రాజ్యం యొక్క పరిమాణంలోను,విధులలోను అనేక మార్పులు సంభవించాయి.రాజ్యపరిధి విస్తరించబడడంతో ప్రభుత్వ పాలన సంక్లిష్టంగా మారింది.ఫలితంగా రాజనీతి శాస్త్రము వాస్తవ ధోరణులను,లౌకిక దృక్పధాన్ని సంతరించుకుంది.పారిశ్రామిక విప్లవం తరువాత పెట్టుబడీదారి వ్యవస్త ఉధ్బవించడంతో రాజ్య విధులలో మార్పులు వచ్చాయి.అంతకుముందు రాజ్యం ,శాంతి భద్రతలకు సంభంధించిన విధులను మాత్రమే నిర్వహించవలసివచ్చేది.క్రమేపీ రక్షణ విధులతో పాటు,వర్తక,వాణిజ్య వ్యాపారాలను నియంత్రించడం ,బ్యాంకింగ్ వ్యవస్థ ను నిర్వహించడం,మార్కెట్ లను నడిపించడం,సంక్షేమ పధకాలు నిర్వహిం చడం మొదలయిన విధులను నిర్వహించుట మొదలయింది.
===శాస్త్రీయ దృక్పధం===
రెండవ ప్రపంచ యుద్దం తరువాత ,ప్రవర్తన వాదం' రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కొత్త దృక్పధాన్ని అలవాటు చేసింది.1950,60 దశకాలలో రాజనీతి శాస్త్ర అధ్యయనానికి శాస్త్రీయతకు ప్రాధాన్యం ఉండాలనే భావం బలపడింది.[[జీవ శాస్త్రము]],[[భౌతిక శాస్త్రము]] వలనే ప్రామాణిక పరిశోదనలు చేపట్టడం మొదలయింది.దీని ఫలితంగా రాజనీతి శాస్త్ర అధ్యయనం రాజకీయ వ్యవస్థ తో పాటు ,దాని విధులు,అది పనిచేయు తీరును,వాఏఇనివాటిని ప్రభావితం చేయు అంశాలను వివరించింది.
===మార్కిస్టు దృక్పధం ===
19వ దశాబ్దంలో [[కార్ల్ మార్క్స్]] ప్రతిపాదించిన 'మార్కిస్టు దృక్పధం'రాజనీతి శాస్త్రమును మరో తరహాలో అవిష్కరించింది..అయితే మార్క్స్ రాజ్యం వర్గ సంస్థ అని,అది ధనిక వర్గాల ప్రయోజనాలను కాపాడుతుందని,పేదల ప్రయూజనాలను కాపాడుటకు వర్గపోరాటం తప్పదని,విప్లవ ఫలితంగా వ్యక్తిగత ఆస్తి,ధనిక-పేద వర్గాలు రద్దయి సమసమాజం ఏర్పడునని మార్క్స్ భావించాడు.
"https://te.wikipedia.org/wiki/రాజనీతి_శాస్త్రము" నుండి వెలికితీశారు