"సతీ సులోచన" కూర్పుల మధ్య తేడాలు

349 bytes added ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి
music=[[టి.వి. రాజు]]|
}}
 
'''సతీ సులోచన''' ఇది 1961లో విడుదలైన [[తెలుగు సినిమా]]. ఈ చిత్రానికి మరో పేరు [[ఇంద్రజిత్తు|ఇంద్రజిత్]]. ఎన్.టి.ఆర్నందమూరి తారక రామారావు ఇంద్రజిత్ గానూగా, [[ఎస్.వి. రంగారావు|ఎస్.వి.రంగారావు]] [[రావణుడు|రావణాసురు]]<nowiki/>నిగానూగా నటించారు. చిత్రాన్ని తొలుత జగ్గయ్య గారితో ఇంద్రజిత్ పాత్ర ధారిగాపాత్రధారిగా ప్రారంభించారు. కారణాంతరాలవల్ల దానిని ఆపి [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.ఆర్]] .తో తిరిగి నిర్మించారు. కాంతారావు రాముని పాత్ర ధరించారు. సులోచనగా [[అంజలి (నటి)|అంజలి]] నటించారు.<ref name="నాకు నచ్చిన చిత్రం (సతీ సులోచన)">{{cite news|last1=ఆంధ్రభూమి|first1=నాకు నచ్చిన చిత్రం|title=నాకు నచ్చిన చిత్రం (సతీ సులోచన)|url=http://www.andhrabhoomi.net/content/others-1315|accessdate=4 May 2018|publisher=బి.రుక్మిణీదేవి|date=24 April 2017}}</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2352196" నుండి వెలికితీశారు