వికీపీడియా:వాడుకరి పేజీ: కూర్పుల మధ్య తేడాలు

3,623 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
రామ మహేశ్వర రాజు కౌండిన్య (చర్చ) చేసిన మార్పులను Chaduvari యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
చి (రామ మహేశ్వర రాజు కౌండిన్య (చర్చ) చేసిన మార్పులను Chaduvari యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
మీ వ్యక్తిగత వివరాలు వాడుకరి పేజీ లోనే ఉండాలి గానీ, ప్రధాన నేమ్ స్పేసులోని పేజీల్లో రాయకూడదు.
 
== నా వాడుకరి పేజీలో ఏమేమి పెట్టుకోవచ్చు? ==
*'''పేరు''' చింతా మహేశ్వర రాజు
సభ్యతకు లోబడి, మీ ఇష్టమొచ్చింది పెట్టుకోవచ్చు.
==నివాసం==
* మీ గురించి కొంత పెట్టుకోండి - మీ ఫోటో, ఈమెయిలు, అసలు పేరు, మీ సొంత ఊరు, మీ ఆసక్తులు, మీ వృత్తి, ఇలాంటివి. వేటిని బయట పెట్టాలి, వేటిని దాచాలి అనేది మీ ఇష్టమనుకోండి.
తూర్పుగోదావరి జిల్లా
* వికీపీడియాలో మీరు చెయ్యదలచిన పనులు, చేస్తున్న పనులు, పనికొచ్చే లింకులు మొదలైనవి కూడా పెట్టుకోవచ్చు. మీ స్వంత ప్రయోగశాలలో వికీమార్కప్‌తో ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు.
అమలాపురం
* కొంతకాలం పాటు వికీలో పని చెయ్యని పక్షంలో మీ వాడుకరి పేజీలో చిన్న నోటు పెట్టండి.
* ఏదన్నా బొమ్మనో, ఓ సూక్తినో, మీకిష్టమైన వికీపీడియా వ్యాసపు లింకునో కూడా పెట్టుకోవచ్చు. వికీపీడియాలో మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఎవరైనా మీకు బార్న్ స్టారును బహూకరించవచ్చు. దాన్ని మీ వాడుకరి పేజీలో పెట్టుకోండి.
* మీ రచనలను సార్వజనికం చేస్తూ లైసెన్సు విడుదల చెయ్యదలచినా, మీ వాడుకరి పేజీలో చెయ్యవచ్చు.
'''ఇతరుల వాడుకరి పేజీలో దిద్దుబాట్లు చెయ్యకండి.''' అయితే టైపింగు తప్పులు, భాషాదోషాలు లాంటివి కనిపిస్తే, చొరవగా సరిదిద్దండి. తమ వాడుకరి పేజీలో దిద్దుబాట్లు జరిపితే కొందరు వాడుకరులు ఏమీ అనుకోరు గానీ, కొందరు ఇష్టపడక పోవచ్చు. ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. మీకు కనిపించిన సవరణలను సదరు వాడుకరి చర్చాపేజీలో సూచించండి.
 
* వికిపీడియాకు సంబంధం లేని విషయాలను మరీ ఎక్కువగా వాడుకరి పేజీలో పెట్టకండి. మీ వాడుకరి పేజీ మీ స్వంత హోమ్ పేజీ కాదు, అది ఓ వికీపీడియనుగా మీ పేజీ మాత్రమే.
* ఉచితంగా, స్వేచ్ఛగా దొరకని బొమ్మలను మీ వాడుకరి పేజీలో పెట్టకండి. అలాంటి బొమ్మలు కనిపిస్తే వెంటనే తీసివెయ్యబడతాయి.
 
మీ పేజీని వికీపీడియను వర్గాలలోకి చేర్చుకోవచ్చు.
 
== వాడుకరి ఉప పేజీల సంగతేమిటి? ==
1,32,952

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2352383" నుండి వెలికితీశారు