మొగ్గలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
==మొగ్గల కవితా వికాసము==
 
మొగ్గలు చాలా సులభమైన, అందరు రాయదగిన కవితా ప్రక్రియ, మొదట్లో ఈ ప్రక్రియ సామాజిక మాద్యమాలైన వాట్సాప్, పేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, మొదలైన వాటిలో విరివిగా మొగ్గలు విరబూశాయి, అంతే కాకుండా మొగ్గలు పేరిట వాట్సాప్ గ్రూప్ అలాగే పేస్ బుక్ లో కూడా మొగ్గలు పేరిట గ్రూప్, ఉంది. వీటి నిర్వాహకులు భీంపల్లి శ్రీకాంత్ , మొదట ఈ గ్రూప్లో పోస్ట్ చేసి సరి చూసుకొని ఒకరికొకరు విశ్లేషణ చేసుకొని మొగ్గలు అనే అక్షరాలా అభినందనలు తెలుపుకొని ఆ మొగ్గలు పువ్వుల్లా వికసించడానికి గ్రూపుల ద్వారా ఈ ప్రక్రియను పరిపుష్టం చేస్తున్నారు.
 
==అంతర్జాల అంతర్జాతీయ మాసపత్రికలో మొగ్గలు==
 
అమెరికా సిలికానాoద్ర వారి సుజనరంజిని అంతర్జాల మే నెల మాసపత్రిక కవితా స్రవంతి శీర్షికలో వారి భీంపల్లి శ్రీకాంత్ వారి ''చదువు మొగ్గలు'', ప్రచురితమయ్యాయి. రెండు నెలలకు ఓసారి వచ్చే పశ్చిమబెంగాల్ వారి ఒరవడి ఏడవ సంచిక గ్రీష్మ సంచికలో ''కవి హృదయం'' అనే భీంపల్లి శ్రీకాంత్ వారి మొగ్గలు ప్రచురితమయ్యాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘంవారి అక్షర దీపిక మే నెల మాసపత్రికలో భీంపల్లి శ్రీకాంత్ వారి ''నాన్న మొగ్గలు'' ప్రచురితమయ్యాయి. అమెరికా వారి తెలుగు మాస పత్రికలో భీంపల్లి శ్రీకాంత్ వారి *అమ్మ మొగ్గలు* ప్రచురితమయ్యాయి.
 
==మొగ్గలు కవితా సంపుటి==
"https://te.wikipedia.org/wiki/మొగ్గలు" నుండి వెలికితీశారు