మొగ్గలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
==మొగ్గల కవితా వికాసము==
 
మొగ్గలు చాలా సులభమైన, అందరు రాయదగిన కవితా ప్రక్రియ, మొదట్లో ఈ ప్రక్రియ సామాజిక మాద్యమాలైన వాట్సాప్, పేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, మొదలైన వాటిలో విరివిగా మొగ్గలు విరబూశాయి, అంతే కాకుండా మొగ్గలు పేరిట వాట్సాప్ గ్రూప్ అలాగే పేస్ బుక్ లో కూడా మొగ్గలు పేరిట గ్రూప్, ఉంది. వీటి నిర్వాహకులు భీంపల్లి శ్రీకాంత్ , మొదట ఈ గ్రూప్లో పోస్ట్ చేసి సరి చూసుకొని ఒకరికొకరు విశ్లేషణ చేసుకొని మొగ్గలు అనే అక్షరాలా అభినందనలు తెలుపుకొని ఆ మొగ్గలు పువ్వుల్లా వికసించడానికి గ్రూపుల ద్వారా ఈ ప్రక్రియను పరిపుష్టం చేస్తున్నారు. ఇప్పటి వర్తమాన కవులనుంచి ప్రముఖ కవులదాకా వందకు మందికిపైగా మొగ్గలు నేటికీ ఆవిష్కరిస్తున్నారు. ఏది చినుకులా ప్రారంభమై వరదలా పారుతున్నది. ప్రారంభించిన అనతికాలంలోనే అత్యున్నత వేగంగా ఈ మొగ్గలు ఈ మొగ్గలు విరభూస్తున్నాయి. కవుల ఆదరణతోనే ఈ మొగ్గలు పరిమళిస్తున్నాయి. ఈ మొగ్గలు సులభమైన ప్రక్రియ కావడంతో విరివిగా కవులు వైవిధ్యమైన శైలితో భిన్నమైన వస్తువుతో మగ్గురు రాస్తున్నారు. ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న ఈ మొగ్గలు కవితా ప్రక్రియను శతాధిక కవులు రాయడం విశేషం.
 
 
==అంతర్జాల అంతర్జాతీయ మాసపత్రికలో మొగ్గలు==
== తెలుగు దిన, వార, పక్ష, మాస, పత్రికల్లో మొగ్గలు==
 
నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, మన తెలంగాణ, మనం పత్రిక, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి, ఆంధ్ర ప్రభ, సూర్యా, వార్త, గణేష్, మొదలైన దినపత్రికల్లో స్వర్ణ పుష్పం, సాహితి ప్రస్థానం, విశాలాక్షి, అష్టాక్షరి, మొదలైన మాసపత్రికలో మగ్గాలు ప్రచురితమయ్యాయి. అలాగే అంతర్జాల పత్రికలైన విహంగ, నవ్య మీడియా, భాగ్యనగర్ పోస్ట్, ప్రతిలిపి వంటి వాటిలో కూడా ''మొగ్గలు'' పరిమళించాయి. ఏ కవితా ప్రక్రియ అయినా వికసించాలంటే పత్రికా సంపాదకుల సహకారం ఉండాల్సిందే, వారి సహకారం ఉంటేనే, ఏ ప్రక్రియ అయినా రాణించగలదు. ఆయా పత్రికల సంపాదకుల ప్రోత్సాహంతో నేటికీ మొగ్గలు పత్రికల్లో వెలుగు చూస్తున్నాయి.
 
==అంతర్జాల అంతర్జాతీయ మాసపత్రికలో మొగ్గలు==
 
అమెరికా సిలికానాoద్ర వారి సుజనరంజిని అంతర్జాల మే నెల మాసపత్రిక కవితా స్రవంతి శీర్షికలో వారి భీంపల్లి శ్రీకాంత్ వారి ''చదువు మొగ్గలు'', ప్రచురితమయ్యాయి. రెండు నెలలకు ఓసారి వచ్చే పశ్చిమబెంగాల్ వారి ఒరవడి ఏడవ సంచిక గ్రీష్మ సంచికలో ''కవి హృదయం'' అనే భీంపల్లి శ్రీకాంత్ వారి మొగ్గలు ప్రచురితమయ్యాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘంవారి అక్షర దీపిక మే నెల మాసపత్రికలో భీంపల్లి శ్రీకాంత్ వారి ''నాన్న మొగ్గలు'' ప్రచురితమయ్యాయి. అమెరికా వారి తెలుగు మాస పత్రికలో భీంపల్లి శ్రీకాంత్ వారి *అమ్మ మొగ్గలు* ప్రచురితమయ్యాయి.
"https://te.wikipedia.org/wiki/మొగ్గలు" నుండి వెలికితీశారు