"మొగ్గలు" కూర్పుల మధ్య తేడాలు

1 byte added ,  3 సంవత్సరాల క్రితం
==మొగ్గలు ఆవిర్భావ నేపథ్యము==
 
ఈ మొగ్గలు ప్రక్రియ భీంపల్లి శ్రీకాంత్ గారు యాదృచ్ఛికంగానే ఆవిర్భవించింది. ఒక ప్రక్రియను ప్రారంభించాలని చేసిన ప్రయత్నమేమి కాదు. మూడుపాదాలతో రెండు మూడు వచన కవితలను ఆవిష్కరించినపుడు, అందులో కవిత్వం వైవిధ్యంగా ఉండడం, కొత్త అభివ్యక్తితో ఆవిష్కరించడం వంటి లక్షణాలు ఉండడంతో ఒక కవితా ప్రక్రియగా ''మొగ్గలు'' తెలుగు సాహిత్యములో విరబూసింది.
 
==మొగ్గలు నామకరణం==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2352582" నుండి వెలికితీశారు