మొగ్గలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
:ఎన్ని అక్షరాలు విత్తనాలుగా నాటానో
:మొగ్గలుగా కవితావణంలోకవితావనంలో విరబూయడానికి
:మొగ్గలు సాహిత్య క్షేత్రంపండే నిత్య పంట''
 
పంక్తి 11:
==మొగ్గలు ఆవిర్భావ నేపథ్యము==
 
ఈ మొగ్గలు ప్రక్రియ భీంపల్లి శ్రీకాంత్ గారు యాదృచ్ఛికంగానే ఆవిర్భవించింది. ఒక ప్రక్రియను ప్రారంభించాలని చేసిన ప్రయత్నమేమి కాదు. మూడుపాదాలతో రెండు మూడు వచన కవితలను ఆవిష్కరించినపుడు, అందులో కవిత్వం వైవిధ్యంగా ఉండడం, కొత్త అభివ్యక్తితో ఆవిష్కరించడం వంటి లక్షణాలు ఉండడంతో ఒక కవితా ప్రక్రియగా ''మొగ్గలు'' తెలుగు సాహిత్యములో విరబూసింది.
 
==మొగ్గలు నామకరణం==
"https://te.wikipedia.org/wiki/మొగ్గలు" నుండి వెలికితీశారు