దున్న ఇద్దాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దున్న ఇద్దాసు''' ( క్రీ.శ. 1811 - 1919 ) తెలంగాణ తొలితరం దళిత కవి. ఈయనను మాదిగ మహాయోగి అని పేరు. ఈయన అనేక మార్మికతత్త్వాలు, వేదాంత కీర్తనలు రచించినాడు.<ref name="దున్న ఇద్దాసు తెలంగాణ జాతిలో కలికితురాయి">{{cite news|title=దున్న ఇద్దాసు తెలంగాణ జాతిలో కలికితురాయి|url=http://www.tnews.media/2018/05/%E0%B0%A6%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%9C%E0%B0%BE/|accessdate=6 May 2018|agency=టీ న్యూస్|publisher=www.tnews.media}}</ref>
==జననం==
ఈయన క్రీ.శ. 1811 న నల్లగొండ జిల్లా, పెద్ద ఊర మండలం, చింతపల్లి గ్రామంలో దున్న రామయ్య- ఎల్లమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన బాల్యంలో అందరిలాగే పెరిగాడు. చిన్నతనంలో పశువులు కాయటం, నాగలి దున్నటం, చెప్పులు కుట్టటం, వంటి పనులు చేసేవాడు. బిరుదు రామరాజు గారు ఈయనను ‘మాదిగ మహా యోగి’ గా సంబోధించినాడు.
"https://te.wikipedia.org/wiki/దున్న_ఇద్దాసు" నుండి వెలికితీశారు