"మొగ్గలు" కూర్పుల మధ్య తేడాలు

1,869 bytes added ,  3 సంవత్సరాల క్రితం
==మొగ్గలు ఆవిర్భావ నేపథ్యము==
 
ఈ మొగ్గలు ప్రక్రియ భీంపల్లి శ్రీకాంత్ గారు యాదృచ్ఛికంగానే ఆవిర్భవించింది. ఒక ప్రక్రియను ప్రారంభించాలని చేసిన ప్రయత్నమేమి కాదు. మూడుపాదాలతో రెండు మూడు వచన కవితలను ఆవిష్కరించినపుడు, అందులో కవిత్వం వైవిధ్యంగా ఉండడం, కొత్త అభివ్యక్తితో ఆవిష్కరించడం వంటి లక్షణాలు ఉండడంతో ఒక కవితా ప్రక్రియగా ''మొగ్గలు'' తెలుగు సాహిత్యములో విరబూసింది. ఈ మొగ్గలు ఆవిర్భవించడానికి ప్రేరణ తన గురువులు ఆచార్య మసన చెన్నప్ప గారే అంటారు. భీంపల్లి. నేను నిరంతర కవితా ప్రక్రియలైన నానీలు , నానోలు, గజళ్ళు రాస్తున్నప్పుడు, అనేక రకాలైన వచన కవితా ప్రక్రియల్లో కవిత్వం రాస్తున్న వాడివి. నీవే ఒక ప్రక్రియ ఎందుకు ప్రారింభించకూడదు అంటూ ఒక చాకును సూచన చేశారు. కానీ అప్పటికి తెలుగు సాహిత్యములో అనేక కవితా ప్రక్రియలు ఉండటం, మల్లి ఒక కొత్త ప్రక్రియను ప్రారంభిస్తే ఆదరించేవారు ఉంటారా అనే సందేహంతో వారి సూచనను సున్నితంగా తిరస్కరించాను. అయినా నీకా శక్తి ఉందంటూ నా కవిత్వాన్ని పరామర్శ చేశారు. వారు చెప్పిన ఆర్నెల్లకు గాని ఈ ప్రక్రియ విరబూయలేదు. ఇదికూడా యాదృచ్చికంగా జరిగిన సంఘటన. వారి ఆశీస్సులతోనే ఈ మొగ్గలు విరబూస్తున్నాయి. తెలుగు సాహిత్యాన్ని పరిమళింపజేస్తున్నాయి.
 
==మొగ్గలు నామకరణం==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2352624" నుండి వెలికితీశారు