రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
==సత్కారాలు==
[[దస్త్రం:RaaLLapalli.jpg|thumb|right|250px|రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ]]
మైసూరులో జరిగిన 4వ సంగీత సమ్మేళనంలో ''గాన కళాసింధు'' బిరుదుతో సత్కరించారు. బెంగుళూరు గాయక సమాజం ''సంగీత కళారత్న'' బిరుదుతో సత్కరించింది. [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] 1970లో ఫెలోషిప్ నిచ్చి సత్కరించింది. [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] గౌరవ డి.లిట్. పట్టంతో గౌరవించింది.
ఆయన [[1979]], [[మార్చి 11]]న పరమపదించాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు.